Rebel producers complain against lawrence

Rebel movie, tollywood film,Rebel producers,Rebel Lawrence,Prabhas,Lawrence

The producers of Rebel J Baghavan and Pulla Rao have officially lodged a written complaint alleging that director Lawrence has exceeded the...

Rebel producers complain against Lawrence.png

Posted: 10/15/2012 10:07 PM IST
Rebel producers complain against lawrence

ప్రముఖ కొరియోగ్రాఫర్, దర్శకుడు అయిన లారెన్స్ ఈ మధ్యన ప్రభాస్ తో ‘రెబల్ ’ సినిమా తీసిన విషయం తెలిసిందే. ఈ సినిమాకు అన్నీ తానై వ్యవహరించిన లారెన్స్ ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోలేదు కదా... నిర్మాతలను నట్టేట ముంచింది. దీంతో ఆ దర్శకులు దర్శకుల సంఘానికి ఫిర్యాదు చేయడమే కాకుండా లబో దిబో మొత్తుకుంటున్నారు. . ఈ సినిమా ప్రారంభానికి ముందు 22 కోట్ల బడ్జెట్ లో సినిమా పూర్తవుతుందని చెప్పి, తీరా సినిమా అయిపోయే వరకు 45 కోట్లు ఖర్చు పెట్టించాడని ఈయన వల్ల మేము కోట్లు నష్టపోయామని వారు ఫిర్యాదు చేశారు. దీంతో దర్శక మండలి ఇతని పై నిషేదం విధంచే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. విడుదలకు ముందు ఎన్నో భీరాలు పలికిన లారెన్స్... విడుదల తరువాత ఒక్కమాట కూడా మాట్లాడటం లేదు. ఏది ఏమైనా లారెన్స్ చేసిన పనికి కొందరు రోడ్డున పడటమే కాకుండా.... ప్రభాస్ కెరీర్లో ప్లాపు సినిమా ఇచ్చిన దర్శకుడిగా పేరు తెచ్చుకున్నాడు. అయినా చేతులు కాలాక ఆకులు పట్టుకుంటే ఏం లాభం ?

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Rajamouli eega dubbing into japanese
Deadline for pawan cgr movie producer danayya  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles