Vereran hero suresh challenge for balakrishna

vereran hero suresh challenge for balakrishna

vereran hero suresh challenge for balakrishna

3.gif

Posted: 08/16/2012 03:24 PM IST
Vereran hero suresh challenge for balakrishna

     bala_e ఏకాంగా నందమూరి నటసింహం బాలయ్యబాబుకే సవాల్ విసరబోతున్నాడుbala_eee సురేష్.  గతంలో హీరోగా నటించిన సురేష్ ప్రస్తుతం సహాయ నటుడి పాత్రలు, విలన్ పాత్రలు చేస్తున్నారు. తాజాగా బాలకృష్ణ నటించిన ‘శ్రీమన్నారాయణ’ సినిమాలో మెయిన్ విలన్ పాత్రని సురేష్ పోషించారు. చిత్ర నిర్మాత రమేష్ పుప్పాల ఈ మూవీకి సంబంధించిన విషయాలు మీడియాతో పంచుకున్నారు. ‘ఈ చిత్రంలో ప్రముఖ నటుడు సురేష్ విలన్ గా కనిపించనున్నారు. ఈ చిత్రంలో మొత్తం ఆరు మంది విలన్లు ఉంటారు అందర్లో సురేష్ మెయిన్ విలన్ పాత్రని పోషించారు మరియు సినిమాలో ఆయన పాత్ర హైలైట్ అవుతుందని,  వీరిరువురు సవాళ్ళు, ప్రతిసవాళ్లు రక్తికట్టిస్తాయని ఆయన అన్నారు.
        రవి కుమార్ చావాలి దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి చక్రి సంగీతం అందించారు. పార్వతి మెల్టన్ మరియు ఇషా చావ్లా ఈ చిత్రంలో కథానాయికలుగా నటించారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యకరమాలు జరుపుకుంటున్న ఈ చిత్రం యొక్క ఆడియో వేడుక ఇటీవలే జరిగిగింది. ఈ చిత్రం ఆగష్టు చివరి వారంలో మూవీ రిలీజ్ కానుంది.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Actress samantha now busy with shootings
Srihari birthday special  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles