Combination of sunil and mohan babu

telugu news,telugu movies,telugu movies online,movies online,online gossip,telugu gossips,breaking news in ap,andhra news,south indian movies,telugu film news,hot galleries,telugu videos,telugu movie updates,andhra site

Comedian turned hero Sunil becomes busy hero in Tollywood with handful of projects. Sunil has signed a film titled Subramanyam for Sale under the direction of Harish Shankar, another film under the direction of Veerabhadra of Ahanna Pellanta (Allari Naresh’s film) fame.

Combination of Sunil and Mohan Babu.png

Posted: 08/04/2012 05:23 PM IST
Combination of sunil and mohan babu

sunil_mohanbabu

ఒకవైపు ఇద్దరుకొడుకులు, కూతురు అనేక ప్రయత్నాలు చేస్తూ... ప్రతి ప్రయత్నంలోనూ ఒక దారుణమైన ఫెయిల్యూర్ ను మూటకట్టుకొంటున్న నేపథ్యంలో పరిస్థితిని చక్కదిద్దాలనుకొంటున్నాడో ఏమో కానీ...కలెక్షన్ కింగ్ మోహన్ బాబు తిరిగి ఫుల్ లెంగ్త్ లో సినిమాల కోసం పనిచేయడానికి సిద్ధం అవుతున్నాడు. కొడుకులు హీరోలుగా కెరీర్ మొదలెట్టినప్పటి నుంచి మోహన్ బాబు హీరోగా అవతారమెత్తుతోంది తక్కవే! మొన్నటి వరకూ 'రావణ' విషయంలో వార్తలు వినిపించగా, ఇప్పుడు మోహన్ బాబు హీరోగా మరో సినిమా అనౌన్స్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. కామెడీ సినిమా ల దర్శకుడు జి నాగేశ్వర్ రెడ్డి డైరెక్షన్ లో మోహన్ బాబు హీరోగా ఒక సినిమా రానుంది.

ఈ విషయాన్ని మోహన్ బాబు స్వయంగా ప్రకటించారు. ఈ సినిమాలో సునీల్ కూడా ఒక ముఖ్యమైన పాత్ర చేస్తున్నాడు. ఫుల్ లెంగ్త్ ఎంటర్ టైనర్ అయిన ఈ సినిమా గురించి వివరాలను త్వరలోనే ప్రకటించనున్నట్లు మోహన్ బాబు తెలిపారు. తన పిల్లల సినిమాల గురించి మోహన్ బాబు మాట్లాడుతూ... విష్ణు హీరోగా నటిస్తున్న దేనికైనా రెడీ కామెడీ సబ్జెక్ట్ అని, గుండెల్లో గోదారి ఉద్వేగభరిత సినిమా అని చెప్పుకొచ్చారు. ఈ మధ్య కాలంలో ఝుమ్మంది నాదం తర్వాత మరే సినిమాలోనూ మోహన్ బాబు కనిపించలేదు. మరి ఈ రీఎంట్రీ ఆయనకు ఎటువంటి ఫలితాన్ని ఇస్తుందో  చూడాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Cameraman ganga tho rambabu an hungry reporter
Allari naresh sets a new record with sudigadu  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles