Smitha patil award for deepika padukune

smitha patil award for deepika padukune

smitha patil award for deepika padukune

27.gif

Posted: 07/31/2012 08:07 PM IST
Smitha patil award for deepika padukune

       చలన చిత్ర పరిశ్రమలో ప్రవేశించిన అనతి కాలంలోనే విశిష్ట గుర్తింపు పొందిన దీపికా పదుకునే తన ఉన్నత ప్రస్థానాన్ని deepika_eకొనసాగిస్తోంది. ఆమె నటనకు గుర్తింపుగా అవార్డులను సైతం అందిపుచ్చుకుంటుంది. తాజాగా  చిత్ర పరిశ్రమలో అందించిన సేవలకు గుర్తుగా ఇచ్చే స్మితా పాటిల్ స్మారక అవార్డుకు బాలీవుడ్ తార దీపికా పదుకొనే ఎంపికైంది. ఈ అవార్డును స్మితాపాటిల్ 28వ వర్ధంతి సందర్భంగా సెప్టెంబర్ 18 తేదిన పదుకొనేకు అందచేస్తారు. రెండు సంవత్సరాలకు ఒకసారి ఇచ్చే ఈ అవార్డును ప్రియదర్శిని అకాడమి నెలకొల్పింది. ఈ కార్యక్రమంలో ఆయా రంగాల్లో విశిష్ట సేవలందించిన కుమార మంగళం బిర్లా, సమీర్ బ్రహ్మచారి, నీరజ్ దేవా, ఆదిత్యపురి, మిలింద్ దియోరాలను సన్మానించనున్నారు.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Allari naresh latest socio fantacy movie
Ramcharan scares for aunty  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles