Julayi on august 9th

julayi on august 9th

julayi on august 9th

14.gif

Posted: 07/10/2012 08:01 PM IST
Julayi on august 9th

      julayi_fరాబోయే చిత్రాల విడుదల తేదీలలో చాలా మార్పులు చోటు చేసుకున్నాయి. “జులాయి”, “దేవుడు చేసిన మనుషులు”, “ఊ కొడతారా ఉలిక్కి పడతారా”, “రెబెల్” మరియు “డమరుకం” అన్ని చిత్రాల విడుదల వాయిదా పడనున్నాయి. గతంలో ఈ చిత్రాలు జూలై మరియు ఆగస్ట్ లో విడుదల అవుతుందని ప్రకటించారు. ప్రస్తుతం ఈ చిత్రాలు ఒక వారం నుండి ఒక నెల వరకు వాయిదా పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. “జులాయి” మరియు “దేవుడు చేసిన మనుషులు” విడుదల వాయిదా పడ్డాయి మిగిలిన చిత్రాలు కూడా వాయిదా పడనున్నాయి. రాబోయే రోజుల్లో ఈ విషయమై పూర్తి వివరాలు తెలుస్తాయి. ప్రస్తుతానికయితే ఈ చిత్రాలు ఎప్పుడు విడుదలవుతుంది అనే విషయం ఎవరు ఊహించలేకపోతున్నారు.
    ఆంధ్రావిశేష్ .కాం కు అందిన విశ్వసనీయ సమాచారం ప్రకారం జులాయి సినిమా ఆగష్టు 9న విడుదల చేస్తారని సమాచారం. ఆ సమయంలో సెలవులు ఎక్కువగా రానుండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Mani sharma birthday
Ntr kodali nani issue result  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles