Amy jackson is shankars heroine

Samantha,Shankar,Vikram, New movie, female lead, director shanker

After Samantha chose to quit from director Shankar's I, speculations were rife as to who would play the female lead in the mega venture opposite Vikram

Amy Jackson is Shankar heroine.gif

Posted: 06/30/2012 02:35 PM IST
Amy jackson is shankars heroine

Amy-jakson

‘‘కలిసిచ్చే కాలం వస్తే.. నడిసొచ్చే కొడుకు పుడతాడని’’ ఓ సామెత ఉంది. ఇప్పుడు ఆమెసామెత బ్రిటీష్ మోడల్ అయిన ఎమీ జాక్సన్ కి అతికినట్లు సరిపోతుంది. ఈ బ్రిటీష్ సుందరి తమిళ దర్శకుడు శంకర్, విక్రమ్ హీరోగా  తీయేబోయే భారీ బడ్జెట్ ‘ఐ’ సినిమాలో కథానాయికగా ఎంపికైట్లు సమాచారం. ప్రస్తుతం ఈ అమ్మడు మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ సరసన ‘ఎవడు’ సినిమాలో నటిస్తుంది.

ఈచిత్రంలో సమంతా అని అనుకున్న సంగతి మనకు తెలిసిందే. కానీ ఆ విషయాన్ని శంకర్ ఎప్పుడు ఎక్కడా ప్రస్తావించలేదు. కానీ ఇప్పుడా స్థానంలో ఏమీని ఎంపిక చేశారని సమాచారం. ఇప్పటికే విక్రమ్ పక్కన ఆమె 'తాండవం' చిత్రంలో కథానాయికగా నటిస్తోంది. అయితే విక్రమ్ రెకమండేషన్ మేరకే ఎమీ జాక్సన్ ని తీసుకున్నారని తమిళ జనాలు అంటున్నారు. ఏదేమైనా ఎమీజాక్సన్ మెల్లిమెల్లిగా తన స్థానాన్ని ఇక్కడ పదిలపరుకుంటుందనడంతో సందేహం లేదు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Manirathnam wants nayanthara for kadal
Gabbar singh completes 50 days run in 306 centres  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles