Our stars at dubai

our stars at dubai

our stars at dubai

16.gif

Posted: 06/22/2012 07:38 PM IST
Our stars at dubai

     1.1fffదుబాయి ఇప్పుడు అందాల తారల తళుకుబెలుకులతో కళకళలాడిపోతోంది. తెలుగు...తమిళ... మలయాళ...కన్నడ చిత్ర పరిశ్రమకి చెందిన తాలర సందోహంతో, అక్కడి వాతావరణమంతా సందడి నెలకొంది. ఎందుకంటే ఈ రోజు-రేపు అక్కడ 'సైమా అవార్డ్స్‌' ప్రదానం జరుగుతోంది. ఈ కారణంగానే దక్షిణాది తారలంతా అక్కడికి చేరుకుంటున్నారు. ఈ రోజు దుబారులోని 'పార్క్‌ హైత్‌' హోటల్లోను...రేపు దుబాయి వరల్డ్‌ ట్రేడ్‌సెంటర్‌లోను ఈ వేడుకను నిర్వహిస్తున్నారు. ఈ రోజున జరిగే వేడుకల్లో ఇంటర్‌ నేషనల్‌ మోడల్స్‌తో కలిసి 25 మంది తారలు రాంప్‌ వాక్‌లో పాల్గొననున్నారు. ఇక రెండు రోజున జరిగే వేడుకలో తెలుగు తారలు మెరవనున్నారు. ఆ పండుగలోని కొన్ని చిత్రాలు మీకోసం...

 

1.4f

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Dcm audio release function direct live
Allu arjun next movie lover  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles