Actress kalyani political entry in andhra pradesh politics

actress kalyani political entry in andhra pradesh politics

actress kalyani political entry in andhra pradesh politics

22.gif

Posted: 05/24/2012 04:08 PM IST
Actress kalyani political entry in andhra pradesh politics

       ఏపీ పాలిటిక్స్ లోకి సినీ తార కళ్యాణి ప్రవేశిస్తోంది. అవును... వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారు, దొంగోడు, పెదబాబు, కబడ్డీ కబడ్డీ తదితర చిత్రాల ద్వారా తెలుగు నాట మంచి గుర్తింపు తెచ్చుకున్న మలయాళ నటి కళ్యాణి ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లోకి ప్రవేశించడానికి రంగం సిద్ధం చేసుకుంది.  ఈ విషయమై అధికారిక ప్రకటన చేయనున్నట్లు తెలుస్తోంది.kalyani_enner తనకు తెలుగు ప్రజలంటే మమా అభిమానమని, పుట్టింది కేరళలో అయినా తమకు ఇక్కడి వారితో మంచి అనుబంధం ఏర్పడిందని, అందుకే ఇక్కడే రాజకీయాల్లోకి వచ్చి ప్రజలకు సేవ చేయాలని చూస్తోందట.
      అయితే ఆమె ఏ పార్టీలో చేరనుందనే విషయం ఇంకా బయటకు చెప్పలేదు. హీరోయిన్‌గా పెద్దగా నిలదొక్కుకోక పోవడంతో దర్శకుడు సూర్యకిరణ్‌ను పెళ్లి చేసుకుని సినిమాలకి కాస్త దూరమైన కళ్యాణి, అడపాదడపా మాత్రమే తెరపై కనిపిస్తోంది. తాజాగా ఆమె 'అజ్ఞాతం' అనే చిత్రంలో ఆమె ప్రధాన పాత్రను పోషిస్తోంది. శ్రీధర్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం కమలాలయ బ్యానర్‌పై ఎస్‌.వి. ఎస్‌.రావు నిర్మిస్తున్నారు. మహిళలు సమాజంలో ఎదుర్కొంటున్న సమస్యలను ఇందులో ముఖ్యంగా ఫోకస్‌ చేయనున్నట్టు సమాచారం. ఈ చిత్రంలో ఇంకా సుబ్బరాజు, దీప్తిప్రియ, తనికెళ్ళభరణి, బెనర్జీ, కృష్ణభగవాన్‌,ప్రభాకర్‌ తదితరులు నటిస్తున్నారు.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Jagan story in krishna vamsi movie
Aswini dutt daughter question  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles