Megastar chiranjeevi re entry into cinima

megastar chiranjeevi re entry into cinima

megastar chiranjeevi re entry into cinima

11.gif

Posted: 04/25/2012 12:01 PM IST
Megastar chiranjeevi re entry into cinima

              Ravi-Chiranjeevi_ravi11 తన 150 వ సినిమా గురించి పలుమార్లు పలు వేదికల మీద అడపాతడపా స్పందిస్తోన్న మెగాస్టార్ చిరంజీవి ఇప్పడు చాలా క్లియర్ గా ఉన్నట్టు సంకేతాలందుతున్నాయి. దీనికి వాయలార్ రవి చిరు ఇంటికెళ్లి మరీ జరిపిన చర్చలు ఊతమిచ్చాయి. సినిమాకు సంబంధించి చిరంజీవిని పార్టీ అధిష్టానం సైతం అమితంగా ప్రోత్సహించటంతో అందుకు తగ్గా ఏర్పాట్లు వేగం పుంజుకున్నాయి. ప్రజలలో పర్యటించడం కన్నా సినిమా ద్వారానే ప్రజలకు త్వరగా చేరువ కావచ్చంటూ, హైదరాబాదు విచ్చేసిన అధిష్టానం దూత వాయలార్ రవి మెగాస్టార్ కు సలహా ఇవ్వడంకూడా దీనికి కారణంగా తెలుస్తోంది.
             పార్టీకి ఉపయోగపడేలా సందేశాత్మక చిత్రం చేయాల్సిందిగా వాయలార్ రవి సూచన మేరకు ఇప్పుడు ఆగమేఘాల మీద అందుకు తగ్గా కథను సిద్ధం చేస్తున్నట్టు తెలుస్తోంది. చిరంజీవి నుంచి అభిమానులు ఆశించే డ్యాన్సులు, ఫైట్లు మిస్ కాకుండానే, ప్రతిపక్ష పార్టీలను చీల్చిచెండాడేలా ముఖ్యంగా టీడీపీ, జగన్ పక్షాలను లక్ష్యం చేసుకుని కథను అల్లేందుకు ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Happy birthday to director boyapati srinu
Raviteja full comedy in dharuvu movie  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles