Gundello godari producer lakshmi manchu fida abt hospitality in e and w godavari people

gundello godari producer lakshmi manchu fida abt hospitality in e and w godavari people

gundello godari producer lakshmi manchu fida abt hospitality in e and w godavari people

22.gif

Posted: 04/16/2012 07:59 PM IST
Gundello godari producer lakshmi manchu fida abt hospitality in e and w godavari people

              Lakshmi-Manchu-Gundello-Godariఆది పినిశెట్టి – తాప్సీ - మంచు లక్ష్మీ ప్రసన్న కాంబినేషన్లో,  మంచు ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మాణంలో ‘గుండెల్లో గోదారి’ అనే సినిమా రూపొందుతోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు కుమార్ దర్శకుడు. ప్రస్తుతం గోదావరి పరిసర ప్రాంతాల్లోని అందమైన లొకేషన్లలో షూటింగ్‌ జరుపుకుంటోంది.
            ఇప్పటి వరకు సింహ భాగం.. 70 శాతం షూటింగ్ పూర్తయిందని తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో జనం చూపించే ప్రేమ, వారు వండే వంటకాలకు,  వడ్డించే భోజనాలకు,  పరవశమైపోతున్నానని మంచు లక్ష్మీ యమ ఆనందాన్ని వ్యక్తం చేస్తూ ఫిదా అయిపోయింది. రోజుకో ఇంటిలో ఆతిధ్యం స్వీకరిస్తున్నామని వీరిచ్చే హాస్పిటాలాటీ కి చాలా ఆనందంగా ఉందని లక్ష్మీ సంబరపడిపోతోంది.
            ఈ మూవీఅందమైన ప్రేమకథతో పాటు సున్నితమైన కుటుంబ భావోద్వేగాలను మేళవించి తెరకెక్కిస్తున్నామని  జూన్‌లో సినిమా విడుదల చేయడానికి ప్రయత్నిస్తున్నామని ఆమె వెల్లడించింది.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Gabbar singh kevvvu keeka song shooting starts
Ntr sampathnandi aswani dutt new movie  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles