Hollywood movie tekken dubbing in telugu titled jems dookudu

hollywood ,movie tekken, dubbing in telugu titled jems dookudu

hollywood movie tekken dubbing in telugu titled jems dookudu

13.gif

Posted: 03/08/2012 07:01 PM IST
Hollywood movie tekken dubbing in telugu titled jems dookudu

       tekken1

హాలీవుడ్‌లో అత్యంత భారీ బడ్జెట్‌తో రూపొందిన ‘టెక్కెన్’ చిత్రం తెలుగులో ‘జేమ్స్ దూకుడు’ పేరిట అనువాదమవుతోంది.  యూనివర్శల్ సోల్జర్, బాట్మెన్ బిగిన్స్ వంటి యాక్షన్ చిత్రాల్లో నటించిన జాన్‌ఫూ హీరోగా,  కెల్లీ హీరోయిన్‌ గా ఈ సినిమాలో నటించారు. తెలుగునాట పూర్ణిమ శంకర్ సమర్మిస్తున్న ఈ చిత్రం ఈ నెల 16న విడుదల కానుంది.
         చిత్ర కథాంశం విషయానికొస్తే,  తన తల్లిని హతమార్చి తన కళ్ల ముందే తప్పించుకు తిరుగుతున్న హంతకుడిని అంతం చేయాలనే పగతో రగిలిపోతాడు హీరో. ఈ క్రమంలో ప్రాణాలను సైతం పణంగా పెట్టి, మృత్యుసమానమైన ఓ పోటీలో పాల్గొంటాడు. ఈ పోటీలో ఎలైట్ వీరుల్ని ఓడించి కింగ్ ఆఫ్ ఐరన్ ఫిస్ట్ టైటిల్ దక్కించుకుంటాడు. చివరికి అతను విలన్‌ని ఎలా మట్టుబెట్టాడనే స్టోరీనే ‘జేమ్స్ దూకుడు’.tekken-girls


...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  All the best new telugu film casting srikanth and lakki sharma
Melody king ravi shankar sharma died  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles