Vivo launch new series smart phones

Vivo launch new series smart phones

Vivo, Smart Phones, New Smart Phones, Gadgets, CES 2016

The US based smartphone manufacturer BLU has unveiled two budget Android smartphones Vivo 5 and Vivo XL at CES 2016. The Vivo 5 costs $199 and it will be launched in February in White Silver and Solid Gold colour options. On the other hand, the Vivo XL is priced for $149 and it will be available in January in Liquid Gold, Chrome Silver, Midnight Blue and Rose Gold colour variants.

వివొ నుండి అదిరిపోయే కొత్త ఫీచర్లతో వివో5, వివో ఎక్స్ఎల్

Posted: 01/09/2016 03:06 PM IST
Vivo launch new series smart phones

ప్రముఖ మొబైల్ తయారీదారు వివో 'లాస్‌వెగాస్ కన్‌జ్యూమర్ ఎలక్ట్రానిక్స్ షో 2015'లో తన కొత్త ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్లను ఆవిష్కరించింది. 'బ్లూ వివో 5, బ్లూ వివో ఎక్స్‌ఎల్‌ల పేరిట ప్రదర్శింపబడిన ఈ ఫోన్లు ఇంతకు ముందు వచ్చిన వివో స్మార్ట్‌ఫోన్ల కన్నా తక్కువ ధరనే కలిగి ఉండడంతోపాటు యూజర్లను అమితంగా ఆకట్టుకునే ఫీచర్లను వీటిలో అందిస్తున్నారు. బ్లూ వివో 5 ధర రూ.13,250 ఉండగా, బ్లూ వివో ఎక్స్‌ఎల్ ధర రూ.10వేలుగా నిర్ణయించారు. ప్రస్తుతం అమెరికాలోని కొన్ని స్టోర్స్‌తోపాటు అక్కడి వినియోగదారులకు అమెజాన్ సైట్ ద్వారా ఇవి లభిస్తుండగా, మరికొద్ది రోజుల్లోనే ప్రపంచ వ్యాప్త వినియోగదారులకు అందుబాటులోకి రానున్నాయి.

బ్లూ వివో 5 ఫీచర్లు...
▪ 5.5 ఇంచ్ సూపర్ అమోలెడ్ డిస్‌ప్లే, 720 X 1280 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్
▪ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్
▪ ఆక్టాకోర్ మీడియా టెక్ ప్రాసెసర్
▪ ఆండ్రాయిడ్ 5.1 లాలిపాప్ (అప్‌గ్రేడబుల్ టు మార్ష్‌మాలో)
▪ 3 జీబీ ర్యామ్, 32 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్
▪ 13 మెగాపిక్సల్ రియర్ కెమెరా విత్ ఎల్‌ఈడీ ఫ్లాష్, 5 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా
▪ 4జీ, యూఎస్‌బీ టైప్-సి పోర్ట్, 3150 ఎంఏహెచ్ బ్యాటరీ

బ్లూ వివో ఎక్స్‌ఎల్ ఫీచర్లు...
▪ 5.5 ఇంచ్ సూపర్ అమోలెడ్ డిస్‌ప్లే, 720 X 1280 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్
▪ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్
▪ ఆండ్రాయిడ్ 5.1 లాలిపాప్ (అప్‌గ్రేడబుల్ టు మార్ష్‌మాలో)
▪ 2 జీబీ ర్యామ్, 16 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్
▪ 13 మెగాపిక్సల్ రియర్ కెమెరా విత్ ఎల్‌ఈడీ ఫ్లాష్, 5 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా
▪ ఆక్టాకోర్ మీడియా టెక్ ప్రాసెసర్
▪ 4జీ, యూఎస్‌బీ టైప్-సి పోర్ట్, 3150 ఎంఏహెచ్ బ్యాటరీ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Vivo  Smart Phones  New Smart Phones  Gadgets  CES 2016  

Other Articles