Nifty ends over 7-month low; pharma slips, banks support

Nifty ends over 7 month low

RBI repo rate unchanged, Reserve Bank of India, RBI key policy rate unchanged, fiscal consolidation, GDP growth, R&B, Raghuram Rajan, RBI, RBI rate cut, Repo rate, RBI governer raghuram rajan, Reserve Bank of India monetary policy, Reporate, Reverse Repo Rate, CRR SLR MSF, Today sensex, today nifty, Infosys, Indian rupee, currency, dollar, BHEL, Titan, Tata Motors, Punjab National Bank, ICICI bank, Hindustan Unilever, Hero MotoCorp, International prices, American central bank interest rates, Gold price

The 50-share NSE Nifty fell for the seventh consecutive session Tuesday as the selling pressure continued on Dalal Street but it defended 8000-mark. Healthcare, technology, capital goods and select oil stocks dragged while banks and metals stocks supported.

ఏడు మాసాల కనిష్టస్థాయికి సెన్సెక్స్.. ఆరవ రోజుకు.. వరస నష్టాలు..

Posted: 06/15/2015 04:53 PM IST
Nifty ends over 7 month low

ఆర్‌బీఐ ద్రవ్యపరపతి విధాన సమీక్ష, భారత వాతావరణశాఖ ఐఎండీ విడుదల చేసిన వర్షాభావ పరిస్థితుల అంచనాలతో కుదేలయిన స్టాక్ మార్కెట్లు వరుసగా ఆరవ రోజు కూడా నష్టాలలో ముగిసాయి. నేషనల్ స్టాక్ ఎక్చేంచ్ నిఫ్టీ ఏకంగా ఏడు మాసాల కనిష్ట స్థాయికి చేరుకుంది. 8 వేల మార్కు చెంతకు దిగజారింది. ఇవాళ కూడా స్టాక్‌ మార్కెట్ల నష్టాల బాటలో పయనించాయి. అయితే స్వల్ప నష్టాలలో పయనించడంతో వరుసగా వారారంభంలో రెండో రోజు స్టాక్ మార్కెట్లు నష్టాలను మూటగట్టుకున్నాయి. ఇవాళ ఉదయం మార్కెట్ ప్రారంభం నుంచే స్వల్ప నష్టాలతో పయనించిన దేశీయ సూచీలు.. అదే క్రమంలో ముగిసాయి.

హెల్త్ కేర్ , టెక్నాలజీ, క్యాపిటల్ గూడ్స్, అయిల్ అండ్ గ్యాస్ సూచీలు తీవ్రంగా అమ్మకాల ఒత్తిడికి లోనుకావడంతో.. స్టాక్ మార్కెట్లు నష్టాల బాట పట్టాయి. కాగా బ్యాకింగ్, కన్జూమర్ గూడ్స్, లోహానికి సంబంధించిన సూచీల కోనుగోళ్లకు మదుపరులు ఆసక్తిని కనబర్చడంతో స్టాక్ మార్కెట్లు అధిక నష్టాల నుంచి గట్టెక్కాయి.  దీంతో మార్కెట్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 42 పాయింట్ల నష్టంతో 26 వేల 481 పాయింట్ల వద్ద ట్రేడింగ్ ముగించగా, నిఫ్టీ 22 పాయింట్లు కోల్పోయి 8022 పాయింట్ల వద్ద ట్రేడింగ్ ముగించింది. ఈ క్రమంలో వేదాంత, హిండాల్కో, ఐసిఐసిఐ బ్యాంక్, టాటా పవర్, అంబుజా సిమెంట్స్ సంస్థల షేర్లు లాభాల భాటలో పయనించగా, కాయిర్న్ ఇండియా, సిప్లా, బాస్చ్, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్, సన్ ఫార్మసూటికల్స్ సంస్థల షేర్లు నష్టాలను మూటగట్టకున్నాయి.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Business  Markets  BSE Sensex  Nifty  Market  Infosys  indian rupee  

Other Articles