Sensex ends 351 points down, realty index slumps over 5%; Re breaches 64/$;

Nifty ends below 8150 sensex slumps 351 pts

RBI repo rate unchanged, Reserve Bank of India, RBI key policy rate unchanged, fiscal consolidation, GDP growth, R&B, Raghuram Rajan, RBI, RBI rate cut, Repo rate, RBI governer raghuram rajan, Reserve Bank of India monetary policy, Reporate, Reverse Repo Rate, CRR SLR MSF, Today sensex, today nifty, Infosys, Indian rupee, currency, dollar, BHEL, Titan, Tata Motors, Punjab National Bank, ICICI bank, Hindustan Unilever, Hero MotoCorp

NTPC, Infosys, Coal India, Bharti Airtel and HDFC Bank were top gainers in the Sensex. Among the losers are Tata Power, ITC, ONGC, SBI and GAIL.

వరుసగా రెండో రోజు కుదేలైన స్టాక్ మార్కెట్లు..

Posted: 06/03/2015 06:18 PM IST
Nifty ends below 8150 sensex slumps 351 pts

స్టాక్‌ మార్కెట్లపై వరసగా రెండో రోజు కూడా ఆర్‌బీఐ ద్రవ్యపరపతి విధాన సమీక్ష, భారత వాతావరణశాఖ ఐఎండీ విడుదల చేసిన వర్షాభావ పరిస్థితులపై అంచనాల ప్రభావం కనిపించింది. రెండో రోజు కూడా స్టాక్ మార్కెట్లు నష్టాలను చవిచూశాయి. ఉదయం మార్కెట్ ప్రారంభం నుంచే నష్టాల భాటలో పయనించిన దేశీయ సూచీలు.. ఉదయం ప్రారంభంతోనే సెన్సెక్స్ 127 పాయింట్లు నష్టపోగా, నిఫ్టీ 41 పాయింట్లు నష్టపోయాయి. మధ్యాహ్నం 12 గంటల సమయంలో 400 పైగా పాయింట్లను కోల్పయిన సెన్సెక్స్.. చివరకు నష్టాలతోనే ముగిసింది.

క్రితం రోజు మాదిరిగా మధ్యాహ్నం తరువాత భారీగా నష్టాలను చవిచూడకుండా 351 పాయింట్ల నష్టంతో సరిపెట్టుకుంది. కాగా మార్కెట్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 26 వేల 837 పాయింట్ల వద్ద ట్రేడింగ్ ముగించగా, నిఫ్టీ 101 పాయింట్లు కోల్పోయి 8135 పాయింట్ల వద్ద ట్రేడింగ్ ముగించింది. ఐటీ సూచీలు మినహా అన్ని రంగాల సూచీలు ఇవాళ కూడా నష్టాల బాట పట్టాయి. బ్యాంకింగ్, ఆటో, క్యాపిటల్ గూడ్స్, హెల్త్ కేర్, ఎఫ్ఎంజీసి, సూచీలు రెండు వందల పాయింట్లపైన నష్టాలను మూటగట్టుకున్నాయి. ఈ క్రమంలో ఐడియా సెల్యూలార్, కోల్ ఇండియా, భారతీ ఎయిర్ టెల్, ఇన్పోసిస్, బ్యాంక్ అఫ్ బరోడా సంస్థల షేర్లు లాభాల భాటలో పయనించగా, అటు టాటా పవర్, బాస్చ్, ఐటీసీ, కాయిర్న్ ఇండియా, ఓఎన్ జీ సీ సంస్థల షేర్లు నష్టాలను మూటగట్టకున్నాయి.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Business  Markets  BSE Sensex  Nifty  Market  Infosys  indian rupee  

Other Articles