Taxsmile automated tax filing machines

economy, business and finance,computing and information technology,taxation and taxes,income tax,Taxsmile.com, Automated Tax filing machine

economy, business and finance,computing and information technology,taxation and taxes,income tax,Taxsmile.com, Automated Tax filing machine

Taxsmile automated tax filing machines.gif

Posted: 06/28/2012 06:05 PM IST
Taxsmile automated tax filing machines

Taxsmileనిజాయితీగా ఆదాయపు పన్ను ఆఫీసులకు వెళ్ళి పన్ను చెల్లించే వారి కష్టాలు త్వరలో తీరనున్నారు. ఎందరో దేశంలో పన్ను ఎగ్గొట్టి తిరుగుతుంటే.. నిజాయితీగా పన్ను కడదామని పోతే గంటల కొద్ది టైం వేస్టు చేసుకోవాలి. ఇక ముందు ఆదాయపు పన్ను ఆఫీసుల ముందు బార్లు తీరాల్సిన అవసరం లేదు. బ్యాంకు ఏటీఎం తరహాలో బెంగుళూరులో ట్యాక్స్ స్మెల్ సంస్థ ఆదాయపు పన్ను చెల్లింపునకు ఏటీఎఫ్ ని ఏర్పాటు చేసింది. బ్యాంకు ఏటీఎంల నుంచి నగదు డ్రా చేసే విధంగా ఏటీఎఫ్ కేంద్రం నుంచి సులభంగా పన్ను చెల్లించి రసీదు పొందవచ్చు. పన్ను చెల్లింపు ధరఖాస్తును యంత్రంలో వేసిన తరువాత... యంత్రం తెర పై వచ్చే సూచనలకు సమాధానం ఇవ్వాల్సి ఉంటుందని ఈ కేంద్రాన్ని ప్రారంభించిన రాష్ట్ర క్రికెట్ అకాడమీ అధ్యక్షుడు అనీల్ కుంబ్లే అన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Sensex ends 439 points higher
Kingfisher shares tank 13 as lessors take back 34 planes  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles