Disheartening to purandheswari

Disheartening to Purandheswari, Vizag Parliamentary seat, Lok Sabha elections 2014, Lok Sabha elections, India General Elections 2014, elections 2014, general elections 2014, parliament elections 2014, India elections 2014, Assembly Elections 2014,Lok Sabha Elections 2014 news, Lok Sabha Elections 2014

Disheartening to Purandheswari for not getting Vizag seat

పురంధేశ్వరి తీరని కోరిక?

Posted: 04/16/2014 11:56 AM IST
Disheartening to purandheswari

విశాఖపట్నంతో అనుబంధం ఏర్పరచుకున్న కేంద్ర మంత్రి దగ్గుబాటి పురందేశ్వరి ఆ స్థానం కోసం రాజ్యసభ సభ్యుడు సుబ్బరామి రెడ్డితో పోటీ పడుతుండేవారు.

రాష్ట్ర విభజనతో సీమాంధ్రలో కాంగ్రెస్ కి స్థానం లేదని గ్రహించిన పురంధేశ్వరి మంత్రి పదవితోపాటు పార్టీ సభ్యత్వానికి కూడా రాజీనామా చేసి, భారతీయ జనతా పార్టీలో చేరారు. 

తెలుగు దేశం పార్టీతో పొత్తుతో విశాఖపట్నం సీటు మీద కొంత ఊగిసలాట జరిగినా చివరకు విశాఖపట్నం పార్లమెంటరీ సీటు భాజపానే తీసుకోనిచ్చింది తెలుగు దేశం పార్టీ.  అయినా విశాఖ పురంధేశ్వరికి దక్కలేదు.  భాజపా విడుదల చేసిన మొదటి జాబితాలో ఆమె పేరు లేదు, విశాఖపట్నం స్థానాన్ని కంభంపాటి హరిబాబుకి కేటాయించటం  జరిగింది. 

ఒప్పందానికి వచ్చిన తర్వాత కూడా విశాఖపట్నం స్థానాన్ని తిరిగి తీసుకుని వేరే స్థానాన్ని భాజపాకి ఇద్దామా అని కూడా ఆలోచించిన తెదేపా చివరకు భాజపా ఏం చెప్పటం వలన అంగీకరించారో కానీ దాన్ని భాజపాకే వదిలిపెట్టారు.

ప్రస్తుతానికి భాజపాకి రాజంపేట పార్లమెంట్ స్థానం మాత్రమే మిగిలివుంది.  అదైనా పురంధేశ్వరికి దక్కుతుందేమో చూడాలి. 

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles