5 ts in bjp election manifesto

Lok Sabha elections 2014, Lok Sabha elections, India General Elections 2014, elections 2014, general elections 2014, parliament elections 2014, India elections 2014, Assembly Elections 2014,BJP election manifesto, Lok Sabha Elections 2014 news, Lok Sabha Elections 2014, 5 ts in BJP election manifesto

5Lok Sabha elections 2014, Lok Sabha elections, India General Elections 2014, elections 2014, general elections 2014, parliament elections 2014, India elections 2014, Assembly Elections 2014,Lok Sabha Elections 2014 news, Lok Sabha Elections 2014

ప్రచారంలో మోదీ టీ, మానిఫెస్టోలో 5 టీలు

Posted: 04/07/2014 12:24 PM IST
5 ts in bjp election manifesto

మోదీ టీ దుకాణాలతో ఎన్నికల ప్రచారం చేసిన భాజపా ఎన్నికల మేనిఫెస్టోలో ఏకంగా 5 టీలను ప్రముఖంగా పరిగణనలోకి తీసుకుంది.  అవి, టాలెంట్, టూరిజం, ట్రేడ్, ట్రెడిషన్, టెక్నాలజీ.

ఈ విషయాన్ని మీడియాకు వెల్లడి చేసిన భాజపా ఎన్నికల మేనిఫెస్టో కమిటీ సంధానకర్త మురళీ మనోహర్ జోషి, మేనిఫెస్టోలో మహిళా శక్తి, విద్య, ఉపాధి కల్పనలు కూడా మేనిఫెస్టోలో ప్రధానంగా చోటుచేసుకున్నాయని అన్నారు. 

టాలెంట్ లో ప్రతిభను గుర్తించి సరైన అవకాశం ఇవ్వటం జరుగుతుంది.  టూరిజం అభివృద్ధి వలన జాతీయాదాయం పెరుగుతుంది.  ట్రేడ్- వ్యాపారాభివృద్ధి దేశానికి ఎలాగూ మంచిదే.  అది సరైన ప్రమాణంలో లేనప్పుడు ప్రభుత్వ ఖర్చు భారమంతా ప్రజల మీద పన్నుల రూపంలో పడుతుంది. 

ట్రెడిషన్ లో సంస్కృతి, సాంప్రదాయాల పరిరక్షణ ఉంటుంది.  ఇందులో భాగంగా రామ్ జన్మ భూమి ప్రణాళికలో అయోధ్యలో రామ మందిరం పునర్నిర్మాణ కార్యక్రమ సాధ్యాసాధ్యాలను పరిశీలించటం జరుగుతుంది.  విశ్వవ్యాప్తంగా టెక్నాలజీ పెరుగుతున్న కాలంలో మనదేశంలో కూడా సాంకేతికాభివృద్ధి చేస్తూ దేశం వెనకబడిపోకుండా చూడటం కూడా అవసరమే. 

అందుకే ఆ 5 టి లను భాజపా మేనిఫెస్టోలో చేర్చటం జరిగింది.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles