Bhaskara Sathakam in Telugu 51343 Bhaskara Satakalu

Bhaskara satakam in telugu

Dasarathi Sathakam, Sumathi Satakalu, Telugu Satakalu, Sumathi Satakalu in Telugu తన యంకెకున్ = తన స్వాధీనంకు; రాని = ఇష్టపడని; మహాబలాఢ్యున్ = గొప్ప బలవంతుడిని; వేభంగులన్ = వేయి విధాలుగా; మాయలు = కపటములు; ఒడ్డి = ఏర్పరచి; చెఱుపన్ = చెడగొట్టుటకు; తలపెట్టున్ = యోచించును

Get the Bhaskara Sathakam పూర్వం చిత్రాంగి అనే స్త్రీ.. తనకు సారంగధరుడు లోబడలేదని చెప్పరాని మాయమాటలతో అందరిని నమ్మబలికించి.. అతని కాళ్లు, చేతులు కోయించింది. అందువల్ల స్త్రీ ఎంత మనోబలమైనవానిని కూడా తన కుయుక్తులతో చెడగొట్టే ప్రయత్నం చేస్తుంది కాబట్టి.. స్త్రీని ఎట్టి పరిస్థితుల్లోను, ఎన్నటికి విశ్వసించరాదు. In Telugu Bhaskara Satakalu

భాస్కర శతకము

Posted: 03/27/2014 10:49 AM IST
Bhaskara satakam in telugu

అంగన నమ్మరాదు తన యంకెకు రాని మహాబలాఢ్యు వే 

భంగుల మాయలొడ్డి చెఱుపం దలపెట్టు ! వివేకియైన సా 

రంగధురం ఒదంబులు కరంబులు గోయఁగజేసెఁ దొల్లి చి 

త్రాంగి యనేకముల్ నుడువరాని కుయుక్తులు పన్ని భాస్కరా !

టీ.కా : తన యంకెకున్ = తన స్వాధీనంకు; రాని = ఇష్టపడని; మహాబలాఢ్యున్ = గొప్ప బలవంతుడిని; వేభంగులన్ = వేయి విధాలుగా; మాయలు = కపటములు; ఒడ్డి = ఏర్పరచి; చెఱుపన్ = చెడగొట్టుటకు; తలపెట్టున్ = యోచించును; అనేకముల్ = అనేకం, పెక్కు; కుయుక్తులు = మోసాలు; పన్ని = ఏర్పరచి; వివేకియైన = పండితుడైన; పదంబులు - కరంబులు = కాళ్లు - చేతులు; కోయగజేసే = కోయించడం; అంగనన్ = స్త్రీ; నమ్మరాదు = విశ్వసించరాదు

తాత్పర్యము: పూర్వం చిత్రాంగి అనే స్త్రీ.. తనకు సారంగధరుడు లోబడలేదని చెప్పరాని మాయమాటలతో అందరిని నమ్మబలికించి.. అతని కాళ్లు, చేతులు కోయించింది. అందువల్ల స్త్రీ ఎంత మనోబలమైనవానిని కూడా తన కుయుక్తులతో చెడగొట్టే ప్రయత్నం చేస్తుంది కాబట్టి.. స్త్రీని ఎట్టి పరిస్థితుల్లోను, ఎన్నటికి విశ్వసించరాదు. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Bhaskara satakam

    భాస్కర శతకము

    Apr 15 | ఉరుకరుణాయుతుండు సమయోచిత మాత్మఁదలంచి యుగ్రవా క్పరుషతఁ జూపినన్ ఫలము గల్గుట తథ్యముగాదె; యంబుదం బురిమినయంతనే కురియకుండునె వర్షము లోకరక్షణ స్థిరతర సౌరుసంబున నశేషజనంబు లెఱుంగ భాస్కరా! టీకా : ఉరుకరుణాయుతుండు = గొప్ప దయతో... Read more

  • Bhaskara satakam

    భాస్కర శతకము

    Apr 14 | ఈ జగమందు దా మనుజుఁ డెంత మహాత్మకుఁడైన దైవమా తేజము తప్పఁ జూచునెడఁ ద్రిమ్మరి కోల్పడు; నెట్లన న్మహా రాజకుమారుఁడైన రఘురాముఁడు గాల్నడఁగాయలాకులున్ భోజనమై తగ న్వనికిఁబోయి చరింపఁడె మున్ను భాస్కరా! టీకా :... Read more

  • Bhaskara satakam

    భాస్కర శతకము

    Apr 12 | ఈ క్షితి నర్ధకాంక్ష మది నెప్పుడు పాయక లోకులెల్ల సం రక్షకుఁడైన సత్ర్పభుని రాకలు గోరుదు రెందుఁ, జంద్రి కా పేక్షఁజెలంగి చంద్రుఁ డుదయించు విధంబునకై చకోరపుం బక్షులు చూడవే యెదు రపార ముదంబును... Read more

  • Bhaskara satakam in telugu

    భాస్కర శతకము

    Apr 11 | ఆరయ నెంత నెంత నేరుపరియై చరియించిన వాని దాపునన్ గౌరవ మొప్పఁగూర్చు నుపకారి మనుష్యుఁడు లేక మేలు చే కూర దదెట్లు; హత్తుగడగూడునె, చూడఁబదాఱువన్నె బం గారములోన నైన వెలిగారము కూడక యున్న భాస్కరా!... Read more

  • Bhaskara satakam

    భాస్కర శతకము

    Apr 08 | ఆదర మింతలేక నరుఁ డాత్మబలోన్నతి మంచివారికి భేదము చేయుటం దనదు పేర్మికిఁగీడగు మూలమె, ట్లమ ర్యాద హిరణ్య పూర్వకశిపన్ దనుజుండు గుణాఢ్యుఁడైన ప్ర హ్లాదున కెగ్గుచేసి ప్రళయంబును బొందఁడె మున్ను భాస్కరా ! టీకా... Read more

Today on Telugu Wishesh