Vidya balan at mulayam singh comment

vidya balan, dia mirza, mulayam singh, Samajwadi Party, Actress-producer Dia Mirza

Vidya Balan and Dia Mirza have reacted strongly to Samajwadi Party (SP) chief Mulayam Singh Yadav's remark on rape.

ములాయం సింగ్ కి ఓటు వేయకండి : విద్యాబాలన్

Posted: 04/11/2014 06:56 PM IST
Vidya balan at mulayam singh comment

సమాజ్ వాదీ పార్టీ అధినేత ములాయం సింగ్ ఓ ఎన్నికల ప్రచార సభలో రేపిస్టులకు మద్దతుగా చేసిన వ్యాఖ్యల పై మెల్లిమెల్లిగా దుమారం రేగుతుంది. ఒక్కరొక్కరుగా స్పందిస్తూ ఆగ్రహం వ్యక్తం చేస్తూ అలాంటి నేతకు ఓట్లు వేయమని చెప్పడమే కాకుండా వేయకండి అని కూడా చెబుతున్నారు.

ఈ వార్తల పై స్పందించిన బాలీవుడ్ నటి విద్యాబాలన్, దియా మీర్జాలు తన ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ... రేప్ క్షమించరాని నేరమని, యువకులు తప్పు చేయడం సహజం అంటూ ములాయం వెనుకేసుకు రావడం అంటే మహిళల్ని కించపరచమే అని, మహిళ మనోభావాల్ని దెబ్బతీసే విధంగా మాట్లాడిన ములాయం సింగ్ కి ఓటు వేసేది లేదని స్పష్టం చేశారు.

ములాయం సింగ్ వ్యాఖ్యలు అత్యంత శోచనీయం, విషాదకరమైనవని మరో బాలీవుడ్ తార దియా మిర్జా అన్నారు. ఇలాంటి వ్యాఖ్యలు విన్న తర్వాత ఓ మహిళ, మనిషిగా ఎలా స్పందించాలో అర్ధం కావడం లేదన్నారు. ఎన్నికల వేళ ములాయం చేసిన వ్యాఖ్యలు ఆ పార్టీ ఓట్లకు ఎసరు పెట్టే విధంగా ఉన్నాయని నేతలు అంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Trs and grand alliance parties are branches of one tree alleges gvl

    ప్రజాకూటమి- టీఆర్ఎస్ ఒకే టాను ముక్కలు

    Nov 26 | ప్రజాకూటమికి చెందిన పార్టీలన్నీ ఒకే టాను ముక్కలని బీజేపి జాతీయ అధికార ప్రతినిధి, రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు విమర్శించారు. కర్ణాటకలో పరస్పరం విమర్శలు చేసుకున్న జేడీఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీలు బీజేపిని అధికారంలోకి... Read more

  • Telangana deceiver cbn in congress led grand alliance alleges kcr

    తెలంగాణ ద్రోహితో కూటమా.?: కేసీఆర్

    Nov 26 | తెలంగాణ ద్రోహి, అంధ్రబాబుతో జతకట్టిన కాంగ్రెస్ కు రానున్న ఎన్నికలలో ప్రజలే బుద్ది చెబుతారని తెలంగాణ అపధర్మ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు. వలసల జిల్లాగా పేరు పడిన పాలమూరును దత్తత తీసుకున్న... Read more

  • Cm kcr on defections to trs

    రాజకీయ సుస్థిరత కోసమే సభ్యులను కలుపుకున్నాం : కేసీఆర్

    Mar 14 | రాజకీయ సుస్థిరత సాధించటం కోసమే మిగతా పార్టీల సభ్యులను తాము కలుపుకున్నామని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. తెలంగాణ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా బుధవారం అసెంబ్లీలో కేసీఆర్ ప్రసంగించారు. తెలంగాణ సాధన ఎంత ముఖ్యమే..... Read more

  • Kamal haasan on periyar statue vandalism

    విగ్రహాలను మేం కాపాడుకోగలం : కమల్ హాసన్

    Mar 07 | ప్రముఖ సంఘ సంస్కర్త, కుల వివక్ష వ్యతిరేక పోరాట యోధుడు, తమిళనాడుకు చెందిన పెరియార్ రామస్వామి విగ్రహాల కూల్చివేతపై ప్రముఖ నటుడు, మక్కల్ నీది మయ్యమ్ పార్టీ వ్యవస్థాపకుడు కమల్ హాసన్ స్పందించారు. పెరియార్... Read more

  • Ysrcp adi sheshagiri rao comments on cbn

    చంద్రబాబు మాటలు అదుపు తప్పుతున్నాయ్ : వైసీపీ ఆదిశేషగిరిరావు

    Jan 23 | చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఈ మధ్య మాటలు ఎందుకో అదుపు తప్పి మాట్లాడుతున్నారని వైసీపీ నేత ఆదిశేషగిరిరావు చెబుతున్నారు. పైగా చంద్రబాబు సీఎం అయిన తర్వాతే పంటలకు నీళ్లొస్తున్నట్టుగా మాట్లాడుతున్నారని ఆదిశేషగిరిరావు విమర్శించారు. తాజాగా‘ఐ... Read more