Rahul gandhi accuses narendra modi

rahul gandhi, narendra modi, rahul gandhi rally in modi home turf today, UPA,Tender period, rights, Rahul Gandhi, net worth , Narendra Modi, Insurabilityt

Congress vice-president Rahul Gandhi will again be on the home turf of the BJPs prime ministerial candidate Narendra Modi with a day-long visit to the state on Tuesday

నరేంద్ర మోడీ ఓ నియంత

Posted: 03/11/2014 09:52 PM IST
Rahul gandhi accuses narendra modi

కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ బీజేపీ పార్టీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ పై తీవ్ర స్థాయిలో సమయం దొరికినప్పుడల్లా విరుచుకు పడుతున్నాడు. కాంగ్రెస్ పార్టీ మళ్ళీ అధికారంలోకి రాదని భయమో, లేక నమోకి జనాల్లో వస్తున్న రెస్పాన్స్ ను చూసే కానీ రాహుల్ తన నోటికి వచ్చినట్లు విమర్శలు చేస్తున్నాడు. నేడు గుజరాత్ లో జరిగిన ఎన్నికల ప్రచార సభలో మాట్లాడుతూ... మోడీ నాజీ నియంత అడాల్ఫ్ హిట్లర్ వంటి వాడని, అలాంటి వారు దేశంలో అవినీతి జరగకుండా కాపలా దారుడిగా ఉండాల్సిన అవసరం లేదని ఉన్నారు.

కాంగ్రెస్ పార్టీ ఎప్పటికీ ఆర్ఎస్ఎస్, బీజేపీ నాయకుల సిద్ధాంతాలను పాటించదని అన్నారు. రెండు రకాల నాయకులున్నారని, గాంధీజీ వంటి మొదటి రకం నాయకులు ప్రజల మధ్యకు వెళ్లి వారి సమస్యలు, అవసరాలను తెలుసుకుంటారని రాహుల్ చెప్పారు. ఇక హిట్లర్ వంటి రెండో రకం నాయకులు ప్రజల వద్దకు వెళ్లరని, ప్రపంచమంతా తమకు మాత్రమే తెలుసనే గర్వంతో ఉంటారని అన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Trs and grand alliance parties are branches of one tree alleges gvl

    ప్రజాకూటమి- టీఆర్ఎస్ ఒకే టాను ముక్కలు

    Nov 26 | ప్రజాకూటమికి చెందిన పార్టీలన్నీ ఒకే టాను ముక్కలని బీజేపి జాతీయ అధికార ప్రతినిధి, రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు విమర్శించారు. కర్ణాటకలో పరస్పరం విమర్శలు చేసుకున్న జేడీఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీలు బీజేపిని అధికారంలోకి... Read more

  • Telangana deceiver cbn in congress led grand alliance alleges kcr

    తెలంగాణ ద్రోహితో కూటమా.?: కేసీఆర్

    Nov 26 | తెలంగాణ ద్రోహి, అంధ్రబాబుతో జతకట్టిన కాంగ్రెస్ కు రానున్న ఎన్నికలలో ప్రజలే బుద్ది చెబుతారని తెలంగాణ అపధర్మ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు. వలసల జిల్లాగా పేరు పడిన పాలమూరును దత్తత తీసుకున్న... Read more

  • Cm kcr on defections to trs

    రాజకీయ సుస్థిరత కోసమే సభ్యులను కలుపుకున్నాం : కేసీఆర్

    Mar 14 | రాజకీయ సుస్థిరత సాధించటం కోసమే మిగతా పార్టీల సభ్యులను తాము కలుపుకున్నామని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. తెలంగాణ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా బుధవారం అసెంబ్లీలో కేసీఆర్ ప్రసంగించారు. తెలంగాణ సాధన ఎంత ముఖ్యమే..... Read more

  • Kamal haasan on periyar statue vandalism

    విగ్రహాలను మేం కాపాడుకోగలం : కమల్ హాసన్

    Mar 07 | ప్రముఖ సంఘ సంస్కర్త, కుల వివక్ష వ్యతిరేక పోరాట యోధుడు, తమిళనాడుకు చెందిన పెరియార్ రామస్వామి విగ్రహాల కూల్చివేతపై ప్రముఖ నటుడు, మక్కల్ నీది మయ్యమ్ పార్టీ వ్యవస్థాపకుడు కమల్ హాసన్ స్పందించారు. పెరియార్... Read more

  • Ysrcp adi sheshagiri rao comments on cbn

    చంద్రబాబు మాటలు అదుపు తప్పుతున్నాయ్ : వైసీపీ ఆదిశేషగిరిరావు

    Jan 23 | చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఈ మధ్య మాటలు ఎందుకో అదుపు తప్పి మాట్లాడుతున్నారని వైసీపీ నేత ఆదిశేషగిరిరావు చెబుతున్నారు. పైగా చంద్రబాబు సీఎం అయిన తర్వాతే పంటలకు నీళ్లొస్తున్నట్టుగా మాట్లాడుతున్నారని ఆదిశేషగిరిరావు విమర్శించారు. తాజాగా‘ఐ... Read more