Shahrukh wants to work with sunny

sunny, shahrukh, sunny leone, shahrukh wants to work with sunny, superstar shah rukh khan, khan and sunny leone, jackpot, jackpot movie premiere, bollywood film jackpot, bollywood latest news, bollywood moveie news, bollywood gossips, telugu movie news, celebrity news, telugu cinema news

Shahrukh wants to work with Sunny

సన్నీకి పడిపోయిన్ ఖాన్

Posted: 12/14/2013 06:57 PM IST
Shahrukh wants to work with sunny

సన్నీ లియోన్ మీద మనసుపడని మగవారు ఎవరు ఉంటారు చెప్పండి? సన్నీ మనసుపడి పిలిస్తే చాలు మగవారు ఆమె ఇంటి ముందు క్యూ కడతారు. అయితే ఫోర్న స్టార్ సన్నీ లియోన్ గా అందరు ఇష్టపడతారు. మరోరకంగా అనుకోకండి. అయితే ఈ ఫోర్న పోరి హాట్ సినిమాలకు స్వస్తి చెప్పి , బాలీవుడ్ లో పాక వేయటానికి సిద్దమైంది. బాలీవుడ్ లో సన్నీ నటించే సినిమాల్లో కొన్ని కండిషన్లు పెట్టుకొని నటిస్తుంది. పాత్ర డిమాండ్ వరకే తన హాట్ హాట్ అందాలను బాలీవుడ్ బాబులకు పరిచయం చేస్తుంది. అయితే సన్నీ మరో జాక్ పాట్ కొట్టింది. బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ సన్నీ మీద మనసుపడ్డాడు. ఈ హాట్ బ్యూటీ అందానికి ఎవరైనా పడిపోవాల్సిందేనన్నట్లుగా బాద్షా అయినా సరే మనసుపడాల్సిందే.

 

సన్నీ మీద మనసుపడ్డ షారుక్ ఖాన్ తన మనసులో కోరికను బయటపెట్టేసాడు. ఇంతకీ ఆ కోరిక ఏంటంటే బాలీవుడ్ కిన్ ఖాన్ షారుక్ కు సన్నీతో కలిసి నటించాలని ఉందట. సన్నీ ప్రధాన పాత్రలో నటించిన 'జాక్ పాట్' ప్రిమియర్ చూడడానికి విచ్చేసిన షారుఖ్ మాట్లాడుతూ 'సన్నీ లియోన్'తో నటించాలని ఉందని చెప్పాడు. అయితే మళ్లీ వెళ్తూ వెళ్తూ నా సినిమాలో ఎవరు నటించాలి అనే విషయంలో నేనెప్పుడు జోక్యం చేసుకోనని అన్నాడు.

 

అంటే తన జోక్యం లేకుండా సన్నీని తన సినిమాలోకి రావాలని దాని అర్ధమేమో మరి. ఇక దర్శక నిర్మాతలు షారుక్ తదుపరి చిత్రాలలో సన్నీ కోసం ఒక స్పెషల్ సాంగ్ లేదా ఇంపార్టెంట్ రోల్ క్రియేట్ చేయడమే ఆలస్యం. రాజు తలుచుకుంటే కొరడా దెబ్బలకు కోరవేముంటుంది చెప్పండి! మరి సూపర్ స్టార్ సై అనేశాకా సన్నీ కాదంటుందా? లేక దర్శకుడు కాదంటారా? షారుక్ తన తర్వాత సినిమాలో సన్నీ ఐటెం సాంగ్ ఖాయం అనుకోవచ్చేమో!

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Kcr breifing about meeting with ap cm chandrababu naidu

    కలిసి పంచుకుందామని బాబుకు చెప్పా - కేసీఆర్

    Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more

  • Sanjay dutt back home for 30 days

    సంజయ్ దత్ భార్య కోసం 30 రోజులు జైలు బయట

    Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more

  • Dhoom3 record reasons

    కత్రినా ప్యాంటీ తో దున్నేస్తున్న అమీర్ ఖాన్

    Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ ప‌ర‌చ‌లేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ ప‌ర‌ఫ‌క్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more

  • Minister kanna politics in congress party

    కలకలం రేపిన మంత్రి కన్నా

    Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more

  • Gay romance verdict government files review petition in supreme court

    గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్

    Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more