Priyamani gang rape details

priyamani, actress priyamani, priyamani gang rape details, priyamani gang rape, priyamani interview, priya mani rape scene, priyamani on rape case, chandi telugu movie, priyamnai chandi movie, priyamani gang rape video, priya mani rape scene, tollywood news, telugu movie news, celebrity news, telugu cinema news

Priyamani Gang Rape Details

గ్యాంగ్ రేప్ నరకం అనుభవించాను: ప్రియమణి

Posted: 12/13/2013 01:48 PM IST
Priyamani gang rape details

టాలీవుడ్ హీరోయిన్ ప్రియమణికి రేప్ అనుభవం అయ్యిందని చెబుతుంది. అయితే ఆమె పై రేప్ జరుగుతున్న సమయంలో నరకం అనుభవించానని చెబుతుంది. ఆ రేప్ అనుభవం అసలు మరిచిపోలేనిదని ప్రియమణి చెబుతుంది. మొదట మోడల్ గా కెరీర్ ని ప్రారంభించిన ప్రియమణి, తరువాత కాలంలో హీరోయిన్ గా మంచి పేరు తెచ్చుకుంది. అయితే ఇటీవల కాలంలో ప్రియమణికి సినిమా అవకాశాలు తగ్గి, బాగా వెనకబడి పోయింది. ఒకటి రెండు సినిమాలు ప్రియమణికి బాగా కలిసివచ్చినప్పటికి అనుకున్నవిధంగా ప్రియమణి సక్సెస్ సాధించలేదు. టాలీవుడ్ లోకి కొత్త హీరోయిన్ల వరద తాకిడి దెబ్బకు ప్రియమణి తట్టుకోలేక.. తట్ట బుట్ట సర్దుకుందనే వార్తలు వినిపిస్తున్నా. అయితే రీసెంట్ గా ప్రియమణి తన సినిమా జీవిత చరిత్ర గురించి కొన్ని విషయాలను బయట పెట్టింది.

 

అయితే ప్రియమణి సినీ జీవితంలో మరిచిపోలేని సంఘటన ఒకటి జరిగిందని చెబుతుంది. ఆ అనుభవం ఇప్పటికి ఆమె కళ్ల ముందు కనిపిస్తుందని చెబుతుంది. ఇంతకీ ప్రియమణిని అంతగా ఇబ్బంది పెట్టిన ఆ సంఘటన ఏమిటో తెలుసా. ఆమె పై అత్యాచారం జరుగుతున్న సమయంలో ఎలా నరకం అనుభవించిందో కళ్లకు కట్టినట్లు చెబుతుంది. ప్రియమణి చివరి సినిమా ‘చండి’ సినిమా షూటింగు జరుగుతున్న సమయంలో .. ప్రియమణి పై ఒక గదిలో అతి దారుణంగా అత్యాచారానికి గురైంది. ప్రియమణి పై రేప్ జరుగుతున్న విషయం షూటింగ్ లోని కొంతమందికే తెలుసు. అందుకే వారందరు.. ఓ గదిలో ఉండి.. ప్రియమణి పై జరుగుతున్న అత్యాచారన్ని కళ్లలారా చూశారు. అయితే షూటింగు సభ్యులు చూస్తున్నారని ప్రియమణికి తెలియదు. తప్పు జరిగిపోయిన తరువాత డైరెక్టర్ కట్ చెప్పటం, వెంటనే షూటింగ్ సభ్యులు చప్పట్లు కొట్టడం, ఆ సౌండ్ తో ప్రియమణికి అత్యాచారం మైకం వదిలిపోయింది.

 

అంటే ప్రియమణి రేప్ జరిగింది రియల్ జీవితంలో కాదులేండి. రీల్ లైప్ జరిగింది. చండీ సినిమా లో ప్రియమణి పై రేప్ జరుగుతుంది ఆ విషయాలను ప్రియమణి ఒక ఇంటర్వ్యూలో చెప్పటం జరిగింది. ఇటీవలే ఓ ప్రముఖ మాగజైన్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తన కెరీర్లో బాగా కష్టపడి చేసిన సీన్ ఏదని అడిగితే ‘ చండీ సినిమా క్లైమాక్స్ కోసం నేను చేసిన సీన్ ని నేను ఎప్పటికీ మర్చిపోలేని అనుభవం. అసలు ఒక గ్యాంగ్ నన్ను రేప్ చేసే సీన్ ఉందని నాకు అప్పటి దాకా తెలియదు. అలాగే ఆ సీన్ ఓ రూంలో జరుగుతుంటే కెమెరా, టెక్నీషియన్స్ అంతా మరో రూంలో కూర్చొని షూట్ చేశారు. అసలు ఆ సీన్ కరెక్ట్ గా వస్తుందో లేదో కూడా తెలియదు. నాకు బాగా నరకం చూపించిన సీన్ అదే అని’ తెలిపింది. ప్రియమణికు గ్యాంగ్ రేప్ అనుభవం కావటంతో.. కొంతమంది హీరోయిన్లు.. ఆమె సంప్రదించి, ఈ సీన్లో ఎలా నటించావు? అని గుచ్చి గుచ్చి అడిగి తెలుసుకుంటున్నారట.

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Kcr breifing about meeting with ap cm chandrababu naidu

    కలిసి పంచుకుందామని బాబుకు చెప్పా - కేసీఆర్

    Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more

  • Sanjay dutt back home for 30 days

    సంజయ్ దత్ భార్య కోసం 30 రోజులు జైలు బయట

    Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more

  • Dhoom3 record reasons

    కత్రినా ప్యాంటీ తో దున్నేస్తున్న అమీర్ ఖాన్

    Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ ప‌ర‌చ‌లేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ ప‌ర‌ఫ‌క్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more

  • Minister kanna politics in congress party

    కలకలం రేపిన మంత్రి కన్నా

    Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more

  • Gay romance verdict government files review petition in supreme court

    గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్

    Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more