Trisha close friend died

trisha, actress trisha, trisha hurt with dog, trisha close friend died, trisha hurt with cadbury death, dog cadbury death, trisha pet dogdies, trisha in dookudu, puneet rajkumar, mahesh babu, srinu vaitla, kannada power star puneet rajkumar, remake dookudu, dookudu movie remake, trisha cadbury death

trisha close friend died, Trisha hurt with Cadbury death

విషాదంలో త్రిష ?

Posted: 12/10/2013 06:52 PM IST
Trisha close friend died

చెన్నైబ్యూటి త్రిష ఇప్పుడు విషాదంలో ఉందని కోలీవుడ్ వర్గాలు అంటున్నాయి. త్రిష ఆమె ప్రియ నేస్తం మరణంతో త్రిష అత్యంత విషాంలో ఉన్నట్లు సమాచారం. తన ప్రియ నేస్తం లేకపోవటంతో నరక యాతన పడుతోందని ఆమె కుటుంబ సభ్యులు అంటున్నారు. ఇంతకీ ఈమె పడుతున్న బాధను చూసి అందరు చలించిపోతున్నారు. త్రిష ఎంత ప్రాణంగా పెంచుకున్న కుక్క పిల్ల మరణించింది. దాంతో త్రిష చాలా బాధపడుతుంది. అంతేకాదండోయ్ .. ఆ కుక్కపిల్లకు త్రిష ఒక మంచి పేరు కూడా పెట్టింది. ఆ కుక్కపిల్ల పేరు క్యాడ్బరీ, త్రిష ముద్దుగా క్యాడు అని పిలుచుకుంటుంది.

 

కాడ్బరీ మరణంతో త్రిష చాలా అప్ సెట్ అయినట్లు సమాచారం. నువ్వు లేకుండా ఇకపై ఎలా ఉండాలో తెలియడం లేదు క్యాడు, నువ్వులేని లోటు ఎవరు తీర్చలేరు.. అంటూ ట్విట్టర్ ద్వారా తన బాధను అభిమానులతో పంచుకుంది. ఆకుక్క పిల్లపై ఉన్న ప్రేమను త్రిష చాటుకుంది. క్యాడ్బరీ అంటే త్రిషకకు ఎంత ప్రేమంటే, ఎంత బీజీ షెడ్యూల్ ఉన్నా కూడా దాన్ని కంటికి రెప్పలా చూసుకుంటుందని ఆమె సన్నిహితులు చెబుతుంటారు. త్రిషకు మూగ జీవాలంటే చాలా ఇష్టం. అందుకే పెటా తరపున వాటి సంరక్షణ కోసం ప్రచారం చేస్తోంది. త్రిష విషాదంలో ఉండగానే మంచి ఆఫర్ వచింది. తెలుగులో అవకాశాలు లేక ఇబ్బందిపడుతున్న త్రిషకు కన్నడ రంగం నుంచి మంచి ఆఫర్ వచ్చింది.

 

మహేష్ బాబు, సమంతా జంటగా శ్రీను వైట్ల రూపొందించిన 'దూకుడు' సినిమాను ఇప్పుడు కన్నడలోకి రీమేక్ చేస్తున్నారు. అక్కడ పవన్ స్టార్ గా పేరుతెచ్చుకున్న పునీత్ రాజ్ కుమార్ ఇందులో హీరోగా నటిస్తున్నాడు. తెలుగులో ఈ చిత్రాన్ని నిర్మించిన 14 రీల్స్ ఎంటర్ టైన్ మెంట్స్ సంస్థ కన్నడలో దీనిని నిర్మిస్తోంది. ఇందులో కథానాయికగా తాజాగా త్రిషను ఎంచుకున్నట్టు సమాచారం. ఇందులో నటించడానికి త్రిష కూడా తన సమ్మతి తెలిపిందట. ఒకపక్క విషాదం , మరోపక్క ఆనందం.. రెండు ఒకేసారి కలిసి వస్తే ఎలా ఉంటుందో ఊహించుకోండి. ఇప్పుడు త్రిష పరిస్థితి కూడా అలాగే ఉందని ఆమె కుటుంబ సభ్యులు అంటున్నారు.

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Kcr breifing about meeting with ap cm chandrababu naidu

    కలిసి పంచుకుందామని బాబుకు చెప్పా - కేసీఆర్

    Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more

  • Sanjay dutt back home for 30 days

    సంజయ్ దత్ భార్య కోసం 30 రోజులు జైలు బయట

    Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more

  • Dhoom3 record reasons

    కత్రినా ప్యాంటీ తో దున్నేస్తున్న అమీర్ ఖాన్

    Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ ప‌ర‌చ‌లేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ ప‌ర‌ఫ‌క్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more

  • Minister kanna politics in congress party

    కలకలం రేపిన మంత్రి కన్నా

    Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more

  • Gay romance verdict government files review petition in supreme court

    గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్

    Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more