Priyanka chopra bathroom gossip

priyanka chopra bathroom gossip, Priyanka Chopra in Bathroom, Found Speaking on Phone, Priyanka Chopra in Bathroom, priyanka chopra new lover,

priyanka chopra bathroom gossip , Priyanka Chopra in Bathroom, Found Speaking on Phone

బాయ్ ఫ్రెండ్ తో బాత్రూమ్‌లో గుసగుస

Posted: 11/23/2013 06:10 PM IST
Priyanka chopra bathroom gossip

స్టార్ హీరోయిన్ బాయ్ ప్రెండ్ తో బాత్రూమ్ లో గుసగుసలాడినట్లు సమాచారం.  ఆ స్టార్ హీరోయిన్  బాతురూమ్ లో గుసగుసల గురించి మీడియాలో హల్ చల్ చేస్తుంది.  ఇక బాలీవుడ్ లో  హాట్ టాపిక్ మారింది.  ఇంతకీ ఆహీరోయిన్ ఎవరు కాదు.బాలీవుడ్ బ్యూటి  ప్రియాంక చోప్రా.   అసలు ఏం జరిగిందంటే..  రీసెంట్ గా ప్రియాంక   ముంబైలో  ఒక ప్రైవేటు  పార్టీకి  వెళ్లటం జరిగింది. అయితే   అక్కడ జరిగిన పార్టీలో.. ప్రియాంక  చోప్రా కొంచెం మూడీగా కనించటంతో..  కెమెరా కళ్లు ఆమెనె ఫాలో అయ్యినట్లు సమాచారం.  

 

ఆ పార్టీలో అందరు  ఆనందంతో, రొమాన్స్ లో మునిగిపోతే.. ప్రియాంక ముఖంలో ఎలాంటి రెస్పాన్స్ లేకపోవటం,  చాలా సీరియస్ గా ఉండటాన్ని కెమెరా కళ్లు పసిగట్టాయి. ప్రియాంక ముఖంలో కనిపించిన మౌనానికి .. అక్కడున్నవారు అనేక అర్థాలు తీసుకున్నారు. ప్రియాంక కొత్త బాయ్ ప్రెండ్ సాహిల్ ష్రాప్ తో గొడవ  పడినట్లుగా ఉందని  పార్టీలో పాల్గొన్న వారు  కథలు అల్లేసుకున్నారు.  సరిగ్గా ఇదే సమయంలో  ప్రియాంక ఫోన్ రింగవ్వటంతో.. అందరి చూపులు ప్రియాంక మీద నిలిచాయి. అసలే  పుకార్ల బిర్యాని కోసం  ఆశగా ఎదురు చూస్తున్న కెమెరా కళ్లకు. హాట్ హాట్ గా న్యూస్ దొరినట్లు సంబరపడిపోయారు.  వెంటనే ప్రియాంక ను వెతికే పనిలో కెమెరా కళ్లు జెట్ స్పీడ్ తో  పనిచేశాయి.  అంతే ప్రియాంక బాత్ రూమ్ లో .. బాయ్ ఫ్రెండ్ తో గుసగుసలాడుందని.. పుకార్ల  బిర్యానిని  పార్టీలోని వారికి హాట్ హాట్ గా వడ్డించారు.  ప్రియాంక పుకార్ల బిర్యాని దెబ్బ ఘాటూ .. ఆమె బాత్ రూమ్ వరకు వెళ్లటంతో.. వెంటనే.. డోర్ తెరిచి బయటకు రాగనే.. అందరి చూపులు ప్రియాంక మీదనే పడ్డాయి. 

 

 ప్రియాంక బాతూరూమ్ గుసగుస  తెలిసిన పార్టీలోని ప్రతి ఒక్కరు  రెట్టింపు  ఆనందంతో ఊగిపోయినట్లు బాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. అయితే  ప్రియాంక బాత్ రూమ్ బిర్యాని గుసగుస  అటు చేరి.. ఇటు చేరి..చివరకు .. ఆమె వద్దకు వచ్చి ఆగింది. అసలే హాట్ హాట్ గా ఉన్న ప్రియాంకలో ఆవేశం కట్టలు తెంచుకున్నట్లు సమాచారం. అంతే మీడియా మీద నా వ్యక్తిగత జీవితం గురించి ఆరా తీయాల్సిన అవసరం ఎందుకొచ్చింది. నేనం పబ్లిక్ ప్రాపర్టీ అనుకుంటున్నారా.. బాతు రూమ్ లోకి వెళ్లి ఫోను మాట్లాడితే..  బాయ్ ఫ్రెండ్ ఉన్నట్లేనా? పార్టీకి వచ్చిన వారిని కూడా వదలకూండా లెప్ట్ అండ్ రైట్  ఇవ్వటం జరిగిందని  బాలీవుడ్ టాక్. ప్రియాంక అరుపుల పై  సినీజనాలు మండిపడుతున్నారు. సహజంగా సెలబ్రిటి అంటేనే పుకార్ల బిర్యాని ఉంటుంది.  అంతమాత్రనికే ఇలా మండిపడితే.. భవిష్యత్తులో పైకి ఎదగటం చాలా కష్టమని . బాలీవుడ్  బాబులు అంటున్నారు. 

 

 

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Kcr breifing about meeting with ap cm chandrababu naidu

    కలిసి పంచుకుందామని బాబుకు చెప్పా - కేసీఆర్

    Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more

  • Sanjay dutt back home for 30 days

    సంజయ్ దత్ భార్య కోసం 30 రోజులు జైలు బయట

    Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more

  • Dhoom3 record reasons

    కత్రినా ప్యాంటీ తో దున్నేస్తున్న అమీర్ ఖాన్

    Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ ప‌ర‌చ‌లేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ ప‌ర‌ఫ‌క్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more

  • Minister kanna politics in congress party

    కలకలం రేపిన మంత్రి కన్నా

    Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more

  • Gay romance verdict government files review petition in supreme court

    గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్

    Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more