ప్రముఖ నటుడు కమల్ హాసన్ కూతురు శ్రుతి హాసన్ పై ముంబయిలో దాడి జరిగిన విషయం తెలిసిందే. అయితే తెలుగు విశేష్ ముందే చెప్పినట్లు శ్రుతి హాసన్ పై దాడి చేసింది ఎవరో కాదు.. ఆమె ప్రేమికుడేనని..టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. అవును టాలీవుడ్ వినిపిస్తున్న పుకార్లు ప్రకారం నిజమేనా అనే డౌవుట్ అందరికి వస్తుంది. అసలు ఆ రోజు ఏం జరిగింది. శ్రుతి హాసన్ అపార్ట్ మెంట్ అంత దైర్యంగా వెళ్లే వ్యక్తి ఎవరు ఉంటారు? శ్రుతి హసన్ పై ఎటాక్ చేయాలన్ని అవసరం ఎవరికి ఉంది అనే విషయాలపై ఆరా తీస్తే.. టాలీవుడ్ లో నమ్మలేని నిజాలు బయటకు వచ్చాయి.
గత రెండు సంవత్సరాల నుండి శ్రుతి హాసన్ పై మనసుపడిన వ్యక్తి మన టాలీవుడ్ లోని ఉన్నాడు. అతను అనేక సార్లు ఆమెతో నన్ను పెళ్లి చేసుకుంటావా? అని అడిగిన సందర్భాలు ఉన్నట్లు టాలీవుడ్ వాసులు గుర్తు చేస్తున్నారు. అసలు ఇంతకీ అతను ఎవరు అంటే.. కొప్పుల రాజేష్. ఇతను అసిస్టెంట్ డైరెక్టర్ గా కొన్ని సినిమాలు చేసినట్లు సమాచారం. అంతేకాకుండా ఇతను శ్రుతిహాసన్ ఎక్కడ ఉంటే అక్కడ వాలిపోతాడనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఆమె చేస్తున్న షూటింగ్ స్పాడ్ కు వెళ్లి కంగ్రాట్స్ చెప్పటం ఈ అసిస్టెండ్ డైరెక్టర్ కు అలవాటు ఉందని టాలీవుడ్ వాసులు అంటున్నారు.
అసలు ఆరోజు ముంబయిలో ఏం జరిగిందనే దానిపై టాలీవుడ్ లో భిన్నమైన పుకార్లు వినిపిస్తున్నాయి. శ్రుతి ఇంటికి ఉదయం 9.30కు వచ్చిన ఆగంతకుడు తొలుత కాలింగ్‌బెల్ మోగించాడు. శ్రుతి తలుపు తీసింది. ఎవరు నువ్వు ప్రశ్నించింది. అలా అడిగే సరికి ‘నువ్వు నన్నెందుకు గుర్తుపట్టడం లేదు? నాతో ఎందుకు మాట్లాడడం లేదు?’ అని దుండగుడు ఆమెను ఎదురు ప్రశ్నించాడు. దీనికి శ్రుతి ‘నువ్వెవరో నాకు తెలియదు’ అని బదులిచ్చింది. దీంతో ఆగంతకుడు ఆమె గొంతుపట్టుకుని లోనికి చొరబడేందుకు ప్రయత్నించాడు. శ్రుతి వెంటనే అతన్ని వెనక్కి తోసి తలుపు మూసింది. సమాచారాన్ని తన మేనేజర్‌కు తెలియచేసింది. ఇలా వారిద్దరి మద్య సంభాషణ జరిగినట్లు టాలీవుడ్ వాసులు చెప్పుకుంటన్నారు.
అయితే మొత్తం మీద అతను శ్రుతి హాసన్ పై మనసుపడినట్లు తెలుస్తోంది. ఆ విషయం శ్రుతి హాసన్ కూడా తెలుసునని సినిమా షూటింగ్ సిబ్బంది అంటున్నారు. ఎందుకంటే..గతంలో అనేక సార్లు అతను శ్రుతిహసన్ని పెళ్లి చేసుకోమని అడిగినట్లు షూటింగ్ సిబ్బంది చెబుతున్నారు. అయితే ఆ సమయంలో శ్రుతిహాసన్ మాత్రం చాలా జోక్ గా తీసుకోవటం జరిగిందని అంటున్నారు. ఇదంతా కేవలం సరదాగా అందరు ఫాన్స్ లానే అంటున్నాడు అని శ్రుతి హసన్ అనుకోవటం జరుగుతుండేదని చిత్ర యూనిట్ సభ్యులు అంటున్నారు. శ్రుతిహాసన్ మౌనమే .. ఈరోజు ఇలా జరిగిందని టాలీవుడ్ వాసులు అంటున్నారు. అయితే ఇకనైన శ్రుతిహాసన్ లాంటి హీరోయిన్స్ జాగ్రత్తగా ఉండాలని సినిమా అభిమానులు కోరుతున్నారు.
దాడికి సంబంధించిన ఆర్టికల్: శ్రుతి హాసన్ పై దాడి చేసిన రోజు ఆర్టికల్
(And get your daily news straight to your inbox)
Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more
Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more
Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ పరచలేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ పరఫక్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more
Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more
Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more