Tdp criticism on gom meet is not correct digvijay

GoM on AP State bifurcation, Digvijay Singh, AICC Chairman Digvijay Singh, How GoM Can Be Criticized – Digvijay Singh, Digvijay Singh says on GoM, Group of Ministers (GoM), Telugu Desam Party's remarks on GoM, Union Home Ministry, AP State bifurcation, Telangana and Seemandhra people, Antony Committee, TDP, Congress Party, AP State Affairs in Charge Digvijay Singh

Digvijay Singh says that TDP commented when Antony Committee is appointed calling it as a party’s committee. Now working of GoM cannot be objected, says Digvijay.

బాబు అలా మాట్లాటం తప్పు ..

Posted: 11/04/2013 01:06 PM IST
Tdp criticism on gom meet is not correct digvijay

రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ దిగ్విజయ్ సింగ్ తెలంగాణ విభజన  పై సూచనలు సలహాలు ఇవ్వాలని రాష్ట్రంలోని అన్ని పార్టీలకు లేఖలు పంపి ఈనెల 5వ తేదీలోపు సమాధానం ఇవ్వాలని చెప్పిన విషయం తెలిసిందే. దీనికి మరొక రోజే గడువు ఉండటంతో ఈ విషయం పై ఢిల్లీలో దిగ్విజయ్ సింగ్ మీడియాతో మాట్లాడుతూ... రేపటి లోగా అన్ని పార్టీలు సమాధానాలు ఇవ్వాలని, తెలంగాణ పై అన్ని పార్టీలతో చర్చించాకే నిర్ణయం తీసుకున్నామని,

తీరా నిర్ణయం తీసుకున్న తరువాత ఇప్పుడు దాన్ని వ్యతిరేకించడం కరెక్ట్ కాదని, మంత్రుల బ్రుందానికి (జీవోఎం) విధించిన విధి విధానాలపై ఎవరు ఏమి చెప్పదలుకున్నారో అది సూటిగా చెప్పవచ్చని, కాంగ్రెస్ పార్టీ ఆంటోని కమిటీని నియమించినప్పుడు తెలుగుదేశం పార్టీ ఒక ప్రకటన చేస్తూ, కాంగ్రెస్ పార్టీ పరంగా కమిటీ వేస్తారా? అదికారిక కమిటీ వేయకుండా అని ప్రశ్నించిందని దిగ్విజయ్ సింగ్ అన్నారు. ఇప్పుడు అధికారిక కమిటీని వేస్తే మరో మాట చెబుతోందని, తీరా అఖిల పక్ష భేటీల తేదీని ప్రకటించిన తరువాత జీవోఎం విధించిన విధి విధానాలపై తాము లేఖ ఇవ్వకూడదని తెలుగుదేశం పార్టీ అనడం సరికాదని దిగ్విజయ్ సింగ్ అన్నారు. టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ తాను చెప్పదలచుకున్నది ఏదైనా ఉంటే జీవోఎంకు చెప్పుకోవచ్చని, అనవసరమైన వ్యాఖ్యలు చేసి ప్రజల్ని రెచ్చగొట్టవద్దని ఆయన కేసీఆర్ కి సూచించారు. రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ కూడా జీవోఎంకు నివేదిక ఇస్తుందన్నారు.

సీమాంధ్ర, తెలంగాణ ప్రజల మధ్య ఉన్న అగాధాన్ని తగ్గించే బాధ్యత కాంగ్రెస్పై ఉందన్నారు. తెలంగాణ సమస్య పరిష్కారానికి కేంద్రం పూర్తి ప్రజాస్వామ్యయుతంగా వ్యవహరిస్తోందని అన్నారు. మంత్రుల కమిటీ పై తెదేపా విమర్శలు చేయడం సరికాదన్నారు. తెలంగాణ సమస్య పరిష్కారంతో పాటు సీమాంద్ర ప్రజల సమస్యలను తీర్చడానికే కేంద్రం కట్టుబడి ఉందని దిగ్గీరాజా మరోసారి స్పష్టం చేశారు.

మరో వైపు టీడీపీ అధినేత కేంద్రం తీరు వ్యతిరేకిస్తూ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్కు లేఖ రాయనున్నట్లు సమాచారం. జీవోఎంను పరిగణనలోకి తీసుకోవటం లేదని, కేంద్రం నియమించిన మంత్రుల కమిటీకి నివేదిక ఇవ్వడంలేదని ఆయన తన లేఖలో పేర్కొననున్నట్లు సమాచారం. ప్రధాన మంత్రికి లేఖ రాయనున్న నేపథ్యంలో ఇటు సీమాంధ్ర నేతలతో, అటు తెలంగాణ నేతలతో సమావేశం నిర్వహించి విస్తృతంగా చర్చిస్తున్నట్లు సమాచారం. ఈ భేటీల తరువాత అఖిల పక్షభేటికి వెళ్ళాలా ? వద్దా అనేదాని పై కూడా స్పష్టమైన ప్రకటన చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Kcr breifing about meeting with ap cm chandrababu naidu

    కలిసి పంచుకుందామని బాబుకు చెప్పా - కేసీఆర్

    Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more

  • Sanjay dutt back home for 30 days

    సంజయ్ దత్ భార్య కోసం 30 రోజులు జైలు బయట

    Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more

  • Dhoom3 record reasons

    కత్రినా ప్యాంటీ తో దున్నేస్తున్న అమీర్ ఖాన్

    Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ ప‌ర‌చ‌లేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ ప‌ర‌ఫ‌క్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more

  • Minister kanna politics in congress party

    కలకలం రేపిన మంత్రి కన్నా

    Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more

  • Gay romance verdict government files review petition in supreme court

    గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్

    Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more