Shushilkumar shinde statement on telangana state in six months

shinde statement on t-state in six months, shinde says new state, telangana state in six months, telangana creation will take six months, telangana movement, breaking news, ap politics, political news, andhra news

Shushilkumar Shinde statement on telangana state in six months, Telangana creation will take six months: Shinde

ఆరునెలల్లో స్వచ్చమైన టీ ఇస్తాం?

Posted: 08/01/2013 06:33 PM IST
Shushilkumar shinde statement on telangana state in six months

ప్రక్రియ పూర్తి అయ్యింది. కానీ మరో ఆరు నెలలు తరువాత స్వచ్చమైన టీ ఇస్తాం కేంద్రం హోంశాఖ మంత్రి సుశీల్ కుమార్ షిండే సూచించారు. ఆరు నెలల్లో ప్రక్రియ పూర్తి అయిపోతుందని, తదుపరి తెలంగాణ ఆవిర్భావం జరుగుతుందని ఆయనచెప్పారు. అసెంబ్లీ తీర్మానం ఎలా ఉన్నా తెలంగాణ ఏర్పాటు మాత్రం ఖాయం అని షిండే గట్టిగానే చెప్పారు. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ తీర్మానం కేంద్రానికి పంపిందని ఆయన చెప్పారు. విదర్భ రాష్ట్రం ఏర్పాటు గురించి అడిగిన ప్రశ్నకు సమాధానం చెబుతూ విదర్భ కన్నా తెలంగాణ ముందు నుంచి ఉందని అన్నారు. ఇతర రాష్ట్రాల డిమాండ్లు వేరు, తెలంగాణ వేరు అని ఆయన స్పష్టం చేశారు. ఎక్కడైనా ప్రజలు ఆందోళన చేయడం సహజమేనని, కాని ప్రశాంతంగా సాగాలని ఆయన కోరారు. తెలంగాణపై కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపిన తర్వాత రాష్ట్రపతికి పంపుతామని ఆయన అన్నారు. సీమాంధ్ర నుంచి రాజీనామాల గురించి మీడియా మిత్రులు ప్రస్తావించగా ప్రశాంతంగా ఆందోళన చేసుకోవచ్చని అన్నారు. గతంలో భాషప్రయుక్త రాష్ట్రాలు ప్రాతిపదికగా ఉండగా, ఇప్పుడు కొత్త రాష్ట్రాల ఏర్పాటుకు మిగిలిన కారణాలు ఉన్నాయని అన్నారు. ఇక హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా పదేళ్లు ఉంటుందని అన్నారు. అయితే గత అఖిల పక్ష సమావేశం గురించి ప్రస్తావించిన ఆయన ఆ సమావేశంలో రెండు పార్టీలు తప్ప అంతా ఏకాభిప్రాయం ఉందని చెప్పారు. మరి వ్యతిరేకించిన ఆ రెండు పార్టీలు ఏవో చెప్పడానికి మాత్రం ఇష్టపడడం లేదు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Kcr breifing about meeting with ap cm chandrababu naidu

    కలిసి పంచుకుందామని బాబుకు చెప్పా - కేసీఆర్

    Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more

  • Sanjay dutt back home for 30 days

    సంజయ్ దత్ భార్య కోసం 30 రోజులు జైలు బయట

    Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more

  • Dhoom3 record reasons

    కత్రినా ప్యాంటీ తో దున్నేస్తున్న అమీర్ ఖాన్

    Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ ప‌ర‌చ‌లేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ ప‌ర‌ఫ‌క్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more

  • Minister kanna politics in congress party

    కలకలం రేపిన మంత్రి కన్నా

    Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more

  • Gay romance verdict government files review petition in supreme court

    గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్

    Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more