Iddarammayilatho movie first show mega stars report

iddarammayilatho movie review, iddarammayilatho, iddarammayilatho review, iddarammayilatho rating, telugu allu arjun iddarammayilatho movie review, iddarammayilatho latest photos, iddarammayilatho movie stills, allu arjun iddarammayilatho, catherine theresa, amala paul, allu arjun catherine theresa amala paul, iddarammayilatho movie talk, iddarammayilatho movie wallpapers

Iddarammayilatho movie first show mega stars report

‘ఇద్దరమ్మాయిలతో’ షో టాక్

Posted: 05/31/2013 10:59 AM IST
Iddarammayilatho movie first show mega stars report

కేంద్ర మంత్రి మెగా స్టార్ చిరంజీవి, రామ్ చరణ్ , వరుణ్ తేజ్ , అల్లు అరవింద్ , పూరి, అల్లు అర్జున్ లు నిర్మాత బండ్ల గణేష్ కు కొత్త ఉత్సాహం నింపారు. దేశముదురు రొమాన్స్ ‘ఇద్దరమ్మాయిలతో ’అదిరిపోయినట్లు టాలీవుడ్ టాక్ వచ్చేంది. ప్రముఖల కోసం ప్రత్యేకమైన షో ను వేయటం జరిగింది. ఈ ఇద్దరమ్మాయిలతో మూవీ షో కు మెగా కుటుంబంతో టాలీవుడ్ లో కొంతమంది ప్రముఖలు ఈ షో చూసినట్లు తెలుస్తోంది. ఇద్దరమ్మాయిలతో మూవీ షో చూసిన పెద్దలు పుల్ ఎంజాయ్ చేసినట్లు ఫిలింనగర్ టాక్. మెగాకుటుంబ సన్నిహితుల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం....సినిమా చూసిన రామ్ చరణ్, వరుణ్ తేజ్ సినిమా చాలా బాగుందని సంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలిసింది. అదే విధంగా ఈ సినిమాలోని ఇంటర్వెల్ ఫైట్ అద్భుతంగా ఉందని, సినిమాకు ఇది హైలెట్‌గా చెబుతున్నారు.

చిరంజీవి ఈ ఫైట్ సీన్ చూస్తున్నంత సేపు చాలా బాగుంది అంటూ చప్పట్లు కొడుతూనే ఉన్నారట. అదే విధంగా అల్లు అర్జున్ పెర్ఫార్మెన్స్, డాన్స్‌లను చిరంజీవి ప్రశంసించినట్లు తెలిసింది. ఇప్పటికే దర్శకుడు పూరి సినిమా చాలా బాగుందని చెప్పడంతో పాటు....ఇటు హీరో అల్లు అర్జున్, అటు నిర్మాత బండ్ల గణేష్ సినిమా బ్లాక్ బస్టర్ అవుతుందనే నమ్మకంతో ఉన్నారు. ఇప్పటికే దేవిశ్రీ ప్రసాద్ అందించిన సంగీతానికి మంచి రెస్పాన్స్ రావడంతో సినిమాపై భారీ అంచనాలే నెలకొన్నాయి. మెగా అభిమానులు కూడా ఇద్దరమ్మాయిలతో మొదటి షో టాక్ తో సంబంరపడిపోతున్నారు

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Kcr breifing about meeting with ap cm chandrababu naidu

    కలిసి పంచుకుందామని బాబుకు చెప్పా - కేసీఆర్

    Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more

  • Sanjay dutt back home for 30 days

    సంజయ్ దత్ భార్య కోసం 30 రోజులు జైలు బయట

    Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more

  • Dhoom3 record reasons

    కత్రినా ప్యాంటీ తో దున్నేస్తున్న అమీర్ ఖాన్

    Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ ప‌ర‌చ‌లేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ ప‌ర‌ఫ‌క్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more

  • Minister kanna politics in congress party

    కలకలం రేపిన మంత్రి కన్నా

    Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more

  • Gay romance verdict government files review petition in supreme court

    గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్

    Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more