3g love movie heroine bikini problems

3g love heroine bikini problems, 3g love movie, 3g love actor sonal Chauhan, sonal Chauhan hot bikini, Sonal Chauhans Bikini diet for 3G, sonal and direction, 3g love movie release, 3g love movie reviews,

3g love movie heroin bikini problems

heroin-bikini-problems.gif

Posted: 03/06/2013 12:58 PM IST
3g love movie heroine bikini problems

3g love movie heroine bikini problems

 మార్చి 15న తేది  3జీ ఫిగర్ మన ముందుకు రాబోతుంది.  ఈ 3జీ ఫిగర్ కోసం  యువత ఎదురుచూస్తుంది. అంటే కొత్త  హీరోయిన్. 3జీ లవ్   ఎలా చూపిస్తుందోనని  కుర్రకారులో వేడి రగిలిపోతుంది.  అయితే  3జీ లవ్ కోసం  హీరోయిన్  సోనాల్  చౌహన్ డైటింగ్  చేసిందని  సినిమా యూనిట్ సభ్యులు చెబుతున్నారు.  తన మనసుకు నచ్చిన  తిండిని  తినకుండా  డైటింగ్ లు  చేయడం అంటే   ఆమె కు  అస్సలు ఇష్టం ఉండదని చెబుతుంది.    3జీ లవ్ కోసం  హీరోయిన్  తన శరీర అందాలను, కొత్తగా చూపించాలనే ఉద్దేశంతో బాగా కష్టపడినట్లు చెబుతుంది. జన్నత్సినిమాతో  బాలీవుడ్ లోకి  అడుగుపెట్టిన   ఈ మోడల్  ఫిగర్  తెలుగు తెరపై  రెయిన్ బోచిత్రంలో నటించినట్లు తెలుస్తోంది. 3జీ లవ్ సినిమాలో   ఆమె బికినీ కోసం  దర్శకుడు కొత్త మంత్రం చెప్పటం జరిగింది. 3జీ సినిమాలో  బికినీ ధరించి నటించటం  కోసం ..  హీరోయిన్  వారంలో  అయిదు రోజులు  దర్శకుడు వద్ద బికినీ ట్రైనింగ్ తీసుకోవటం జరిగిందని  చిత్ర యూనిట్ సభ్యులు  అంటున్నారు. 

3g love movie heroine bikini problems

బికినీలో  అందంగా కనిపించేందుకు  హీరోయిన్, దర్శకుడు ఇద్దరు  చాలా కష్టపడినట్లు  సమాచారం.  ఈ ఇద్దరు క్రమం తప్పకుండా వ్యాయామం  చేస్తూ , నాజూకైనా  దేహాక్రుతిని తీసుకురావటం  జరిగిందట. అయితే తెరపై  నా కష్టం  తప్పకుండా కనిపిస్తుందని సిగ్గుపడుతు చెబుతుంది. 3జీ లవ్ సినిమాలో  బికినీ కోసం వారంలో అయిదు రోజుల పాటు  రోజుకో  గంట సేపు  దర్శకుడితో  ప్రత్యేక  వ్యాయామం చేయటం వల్ల  ఆమె శారీరక  ద్రుఢత్వంతో పాటు  మానసిక  ప్రశాంతత  కూడా వచ్చిందని  సోనాల్  చౌహాన్ నవ్వుతూ  చెబుతుంది. 3జీ లవ్ సినిమాలో  బికినీ ఏమోగానీ  దర్శకుడు మాత్రం ఇంటికి వెళ్లకుండా  రాత్రి పగలు  చాలా కష్టపడి  ఇద్దరు కలిసి వ్యాయామం  చేయటంతో  బాగా అలసిపోయి షూటింగ్ సమయంలో  డైలాగులు చెప్పకుండా  నిద్రపోయేవారని  చిత్ర యూనిట్  సభ్యులు  చెప్పుకుంటున్నారు.

3g love movie heroine bikini problems

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Photos depicting human life sent to space
Fight between nani and tdp followers in gudivada  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Kcr breifing about meeting with ap cm chandrababu naidu

    కలిసి పంచుకుందామని బాబుకు చెప్పా - కేసీఆర్

    Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more

  • Sanjay dutt back home for 30 days

    సంజయ్ దత్ భార్య కోసం 30 రోజులు జైలు బయట

    Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more

  • Dhoom3 record reasons

    కత్రినా ప్యాంటీ తో దున్నేస్తున్న అమీర్ ఖాన్

    Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ ప‌ర‌చ‌లేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ ప‌ర‌ఫ‌క్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more

  • Minister kanna politics in congress party

    కలకలం రేపిన మంత్రి కన్నా

    Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more

  • Gay romance verdict government files review petition in supreme court

    గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్

    Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more