Renuka chowdary blasts on t congress leaders

Renuka Chowdary,T Congress leaders,Fire brand leade, Congress party, Telangana, Telangana Issue, Ministers,

Renuka Chowdary blasts on T Congress leaders

Renuka.gif

Posted: 10/02/2012 03:26 PM IST
Renuka chowdary blasts on t congress leaders

Renuka Chowdary blasts on T Congress leaders

కాంగ్రెస్ పార్టీ ఫైర్ బ్రాండ్ గా పేరు తెచ్చుకున్న తెలంగాణ ప్రాంత సీనియర్ మహిళా నేత రేణుకా చౌదరి. ఆమె ప్రత్యేక తెలంగాణ ఒక ప్రకటన విడుదల చేసింది.  రేణుకా చౌదరి చేసిన ప్రకటన పై తెలంగాణ నాయకలు మండి పడుతున్నారు.  రాష్ట్రంలో  మార్చ్ లు, ర్యాలీలు చేస్తే మాత్రం తెలంగాణ రాదని కాంగ్రెస్ పార్టీ తరపున  ప్రకటన చేసింది.  ఈ ప్రకటన పై అనేక అనుమానాలు వినిపిస్తున్నాయి. మొన్న జరిపిన తెలంగాణ మార్చ్ వలన  తెలంగాణ నాయకులు మాట తప్పారని  కాంగ్రెస్ పార్టీ నాయకులు అంటున్నారు. అందుకే తెలంగాణ ప్రకటన చేయటంలేదని రేణుక చౌదరి అంటున్నారు.  రాష్ట్రంలో తెలంగాణ నాయకులు, ప్రజలు , మార్చ్‌లు, ర్యాలీలు చేస్తూ ఒత్తిడి చేస్తే తెలంగాణపై కేంద్ర ప్రభుత్వం ప్రకటన చేయబోదని కాంగ్రెస్ పార్టీకి చెందిన రాజ్యసభ సభ్యురాలు, తెలంగాణ ప్రాంత సీనియర్ మహిళా నేత రేణుకా చౌదరి అభిప్రాయపడ్డారు. దీనిపై ఆమె మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై కేంద్ర ప్రభుత్వం ప్రకటన చేసే వరకు ప్రతి ఒక్కరూ వేచి ఉండాలన్నారు. ఎప్పటికైనా తెలంగాణ తెచ్చేది మేమే, ఇచ్చేదీ మేమేనని ఆమె చెప్పుకొచ్చారు.  కొంతమంది సొంత పార్టీకి చెందిన ఎంపీలు, నేతలు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిపై విమర్శలు చేయడం తగదన్నారు. గత 25 ఏళ్లుగా తెలంగాణ కోసం పోరాడుతున్నా. ఉద్యమంలోకి రావాలని, పాల్గొనాలని నన్నెవరూ అడగలేదని ఆమె చెప్పుకొచ్చారు. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Victory venkatesh shadow first look teaser
Tdp chief to begin padayatra today  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Kcr breifing about meeting with ap cm chandrababu naidu

    కలిసి పంచుకుందామని బాబుకు చెప్పా - కేసీఆర్

    Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more

  • Sanjay dutt back home for 30 days

    సంజయ్ దత్ భార్య కోసం 30 రోజులు జైలు బయట

    Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more

  • Dhoom3 record reasons

    కత్రినా ప్యాంటీ తో దున్నేస్తున్న అమీర్ ఖాన్

    Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ ప‌ర‌చ‌లేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ ప‌ర‌ఫ‌క్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more

  • Minister kanna politics in congress party

    కలకలం రేపిన మంత్రి కన్నా

    Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more

  • Gay romance verdict government files review petition in supreme court

    గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్

    Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more