Man's Lucky Escape After Truck Veers Off Road గాల్లోకి లేచి దూసుకొచ్చిన ట్రక్కు.. హడలిపోయిన యువకుడు

Watch man s incredibly lucky escape after truck veers off road

Viral Video, Man Lucky Escape, Truck, near disaster moment, truck hit a tree,, incredibly lucky escape, truck driving on the roads, good samaritans, woman, United States, medical episode, driving car, Maracanaú, Ceará, Brazil, Crime

A man standing on the side of the road had an incredibly lucky escape after a truck driving on the roads of Maracanaú, Ceará in Brazil had a near disaster moment when it hit a tree and due to that nearly hit the bystander. The video which is 37 seconds long starts with a man waiting outside a house as a truck is seen in the background.

ITEMVIDEOS: గాల్లోకి లేచి దూసుకొచ్చిన ట్రక్కు.. త్రుటిలో తప్పించుకున్న యువకుడు

Posted: 06/02/2022 04:53 PM IST
Watch man s incredibly lucky escape after truck veers off road

రోడ్డుపై పెద్దగా ట్రాఫిక్ లేదు. ఆ యువకుడు ఒక ఇంటి ముందు నిలబడి వెయిట్ చేస్తున్నాడు. ఆ ఇంట్లో వాళ్ల కోసమేనేమో? చేతిలో కాగితాలపై ఏదో రాసుకుంటున్నాడు. ఇంతలో వెనక నుంచి పెద్దగా చప్పుడు వచ్చింది. తిరిగి చూస్తే ఒక పెద్ద ట్రక్కు అతని మీదకు దూసుకొచ్చేసింది. అదృష్టం బాగుండటంతో సదరు యువకుడు ప్రాణాలతో బయటపడ్డాడు. ఈ ఘటన బ్రెజిల్‌లోని సియారా ప్రాంతంలో వెలుగు చూసింది. ట్రక్కు వెనుక భాగానికి రోడ్డు పక్కనే ఉన్న చెట్టు తగలడంతో.. ఆ వాహనం అదుపు తప్పింది.

దీంతో రోడ్డు పక్కనే ఉన్న యువకుడి మీదకు దూసుకొచ్చింది. అయితే అదృష్టం బాగుండటంతో ట్రక్కు ముందు భాగం కాకుండా.. పక్క భాగం అతనికి తగిలింది. దాంతో ట్రక్కుకు, రోడ్డు పక్కనే ఉన్న గోడకు మధ్యలో అతను నిలబడిపోయాడు. వాహనం ఆగగానే భయంతో దూరంగా పరుగు తీశాడు. ఆ తర్వాత కాసేపటికే ట్రక్కులోని డ్రైవర్, ప్యాసింజర్ కిందకు దిగాడు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. ఇది చూసిన వాళ్లంతా.. సదరు యువకుడి అదృష్టం చూసి ఆశ్చర్యపోతున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Viral Video  Man Lucky Escape  Truck  near disaster moment  truck hit a tree  Maracanaú  Ceará  Brazil  Crime  

Other Articles