మనం ఫోన్ అన్‌లాక్ ఎలాచేస్తాం? చేతితో లేదా ఫేస్ రికగ్నిషన్ ద్వారా.. అయితే, అమెరికాకు చెందిన ఓ యువతి తన ఉమ్మిద్వారా ఫోన్‌ను అన్‌లాక్ చేసి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఫోన్ స్క్రీన్‌పై ఉమ్మివేస్తూ ప్యాట్రన్ లాక్ తెరిచే వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఇదెక్కడి వెరైటీ ట్యాలెంట్రా బాబూ అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
ఫ్లోరిడాలోని మియామీకి చెందిన మిలా మోనెట్ ఫేమస్ టిక్‌టాకర్. ఆమె పబ్‌కు వెళ్లినప్పుడు ఫోన్‌ను తన ఉమ్మితో అన్‌లాక్ చేస్తానని ఫ్రెండ్స్‌తో బెట్కట్టింది. వారంతా అది కష్టసాధ్యం అని తీసిపారేశారు. కానీ, మిలా మానెట్ తన ఐఫోన్ స్క్రీన్ న్యుమరిక్ కీప్యాడ్‌పై ఉమ్మడం ప్రారంభించింది. కాసేపటికే ఫోన్ అన్‌లాక్ కావడంతో ఆశ్చర్యపోవడం ఆమె ఫ్రెండ్స్ వంతైంది. ఈ వీడియోను ఆన్లైన్లో షేర్చేయగా, చక్కర్లు కొడుతోంది. ఇప్పటివరకూ ఈ వీడియోకు 4.5 మిలియన్స్ వ్యూస్ వచ్చాయి.
A girl using her spit to unlock her phone. pic.twitter.com/dhMfaj6dYV
— Public Outsider (@publicoutsider) April 25, 2022
(And get your daily news straight to your inbox)
Jun 28 | హైదరాబాద్ నగరవాసులకు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ హెచ్చరికలు జారీ చేసింది. నగరవాసులు అవసరం అయితే తప్ప తమ ఇళ్ల నుంచి బయటకు రాకూడదని వార్నింగ్ ఇచ్చింది. ఇవాళ రాత్రి నగరవ్యాప్తంగా భారీ వర్షాలు... Read more
Jun 28 | తిరుమల శ్రీవారి భద్రతకు అత్యాధిునికంగా తీర్చిదిద్దాలని తిరుమల తిరుపతి దేవస్థానం నిర్ణయించింది. తిరుమలకు కరోనా మహమ్మారి తరువాత భక్తుల రద్దీ పెరుగుతున్న తరుణంలో అటు భక్తులతో పాటు శ్రీవారి దర్శనానికి వచ్చే ప్రముఖులకు భద్రత... Read more
Jun 28 | మహారాష్ట్రలో తీవ్ర రాజకీయ సంక్షోభం కొనసాగుతోంది. ఏ క్షణం ఏం జరుగుతుందో తెలియని ఉత్కంఠ పరిణామాల మధ్య మహారాష్ట్రవాసులు కన్నార్పకుండా గమనిస్తున్నారు. శివసేనకు చెందిన పలువురు తిరుగుబాటు ఎమ్మెల్యే ఏక్ నాథ్ షిండే వర్గంలో... Read more
Jun 28 | ఇప్పుడు ప్రతి ఒక్కరూ ఇంటర్నెట్తో అనుబంధం కలిగి ఉన్నవారే. నెటిజన్లు.. ఐటీ, బిజినెస్ రంగాల్లో పని చేసేవారు తమ లావాదేవీలపై నిత్యం ఈ-మెయిల్స్‌లో సమాచార మార్పిడి చేస్తుంటారు. అందుకు ఇంట్లో ఇంటర్నెట్ ఉండాల్సిందే. ఒకవేళ... Read more
Jun 28 | అంతా విధి లిఖితం.. ఎవరికి ఎప్పుడు ఏమి జరగాలో.. వారికి అప్పుడు అది జరిగి తీరుతుంది. చెన్నై బ్యాంకు మేనేజర్ వాణి కారు ప్రయాణం చేస్తుండగా, కారుపై చెట్టు పడిన ఘటనలో ఈ విషయాన్ని... Read more