Fuel Prices Hiked In First Revision Since December ఐదు నెలల తరువాత మళ్లీ పెరిగిన ఇంధన ధరలు..

Fuel prices hiked after almost 4 months petrol to cost over rs 96 l in delhi

Petrol Diesel prices, petrol diesel price hike, petrol prices in delhi, diesel prices in delhi, effect of covid 19 on petrol prices, effect of covid 19 on diesel prices, petrol price, petrol rate, petrol rate today India, diesel rate, diesel price, diesel rate today, diesel rate today in India, today petrol rate, today diesel rate, Petrol rate in Hyderabad, diesel rate in Telangana, diesel rate in Andhra Pradesh, diesel rate in Hyderabad, diesel rate in Guntur, diesel rate in Chennai, diesel rate in Vijayawada, diesel rate in Amaravati, diesel rate in Visakhapatnam, diesel rate in Delhi, diesel rate in Chennai, diesel rate in India, Petrol rate in Telangana, petrol rate in Andhra Pradesh, petrol rate in Delhi, petrol rate in Mumbai, Petrol rate in Hyderabad, Petrol rate in Visakhapatnam, fuel rates today in India, fuel rates, fuel price in India

In the first hike in four months, the fuel prices have been raised in India. Diesel and petrol prices have been hiked by 80 paise. It was in November when the country saw the last fuel price surge. A litre of petrol in Delhi will now cost ₹96.21 and diesel will be sold at ₹87.47 per litre. A 14.2-kg non-subsidised LPG cylinder will now cost ₹949.50 in the national capital.

ఐదు నెలల తరువాత మళ్లీ పెరిగిన ఇంధన ధరలు.. రికార్డు దిశగా పయనం..

Posted: 03/22/2022 11:14 AM IST
Fuel prices hiked after almost 4 months petrol to cost over rs 96 l in delhi

ఐదు నెలల తరువాత అంతర్జాతీయ మార్కెట్ లో పెరిగిన క్రూడ్ అయిల్ ధరలు ఫలితంగా ఐదు నెలల అనంతరం ఇంధన ధరలు పెరిగాయి. తాజాగా ఇంధన ధరలను పెంచుతూ కేంద్ర ప్రభుత్వం అనుమతించడంతో చమురు సంస్థలు ఇవాళ అటు పెట్రోల్ సహా డీజిల్ ధరలను పెంచుతూ నిర్ణయం తీసుకున్నాయి. అయితే గతేడాది జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికలకు ముందు ఇకపై ఇంధన ధరలను పెంచేది లేదని, ధరల పెంపుకు ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తున్నామని బీరాలు పోయిన కేంద్ర ప్రభుతం.. ఎన్నికల ఫలితాలు వెలువడిన తరువాత వరుసగా ఇంథన దరలను పెంచూతూ వచ్చిన విషయం తెలిసిందే.

ఈ తరుణంలో దేశంలో ఎన్నడూ లేని విధంగా ఇంధనధరలు రోజురోజుకూ కొత్త శిఖరాలను చేరుకున్నాయి. దేశంలో రెండోదశ కరోనా విజృంభన కొనసాగుతున్నా.. అనేక రాష్ట్రాలలో లాక్ డౌన్ అములులో వున్నా తమ ధరలకు మాత్రం ఎక్కడా చెక్ పెట్టలేదు ఇంధన సంస్థలు. గత ఏడాది మే నెలలో 13వ సార్లు ఇంధన ధరలను పెంచూతూ నిర్ణయం తీసుకున్నాయి, ఫలితంగా పలు రాష్ట్రాలలో ఇంధన ధరలు రూ. 100 మార్కును అధిగమించాయి. ఇలా అప్రతిహాతంగా పెరుగుతూ పోతున్న ధరల నేపథ్యంలో కేంద్రం వాహనదారులపై కరుణ చూపాలన్న డిమాండ్లు పెరగడంతో ఎట్టకేలకు ఎక్సైజ్ సుంకాన్ని కాసింత తగ్గించి ఊరట కల్పించింది.

ఈ క్రమంలో ఐదు రాష్ట్రాల ఎన్నికలకు ముందు అప్పటికే రికార్డు స్థాయికి ధరలు చేరగా.. మరోసారి పెట్రోల్‌పై 91 పైసలు, డీజిల్‌పై 88 పైసలు వరకూ పెంచాయి. ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం కారణంగా ఇటీవల అంతర్జాతీయంగా క్రూడ్‌ ఆయిల్‌ ధరలు గరిష్టానికి చేరుకున్న సంగతి తెలిసిందే. అయితే రోజురోజుకు చమురు సంస్థల నష్టాలు పెరుగుతుండడంతో పెట్రోలు, డీజిల్‌ ధరలను పెంచడం అనివార్యంగా మారినట్లు అభిప్రాయం వ్యక్తమవుతోంది. మరికొన్ని రోజుల పాటు చమురు ధరలు పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

తాజాగా దేశవ్యాప్తంగా మెట్రో నగరాలతో పాటు తెలుగు రాష్ట్రాల్లో ఇంధన ధరలు ఎలా వున్నాయంటే...

ఢిల్లీలో లీటరు పెట్రోల్ ధర 95.41గా నమోదు కాగా, లీటరు డీజిల్ ధర రూ. 86.67కు చేరింది.
ముంబైలో లీటరు పెట్రోల్ ధర 109.98గా నమోదు కాగా, లీటరు డీజిల్ ధర రూ. 94.14కు చేరింది.
చెన్నైలో లీటరు పెట్రోల్ ధర 101.40గా నమోదు కాగా, లీటరు డీజిల్ ధర రూ. 91.43కు చేరింది.
కొల్ కతాలో లీటరు పెట్రోల్ ధర 104.67గా నమోదు కాగా, లీటరు డీజిల్ ధర రూ. 89.79కు చేరింది.
అమరావతి గుంటూరులో పెట్రోల్ ధర రూ, 111.47 కాగా, లీటరు డీజిల్ ధర రూ. 96.88కు చేరింది.
విశాఖపట్నంలో లీటరు పెట్రోల్ ధర 109.05గా నమోదు కాగా, లీటరు డీజిల్ ధర రూ. 95.18 కు చేరింది.
హైదారాబాద్ లో లీటరు పెట్రోల్ ధర 109.10, గా నమోదు కాగా, లీటరు డీజిల్ ధర రూ. 95.49కు చేరింది.
దేశంలోని రాజస్థాన్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర రాష్ట్రాల్లో పెట్రోల్ ధర ఏకంగా వంద మార్కును చేరింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Petrol  Diesel  fuel price  petrol price  diesel price  hyderabad  visakhapatnam  coronavirus  covid-19  

Other Articles