Three Times More Likely to Get Reinfected by Omicron ‘ఒమిక్రాన్’ రీ-ఇన్ ఫెక్షన్ కు మూడు రెట్లు అధిక అవకాశం.!

Omicron covid variant increases reinfection risk by three fold study

COVID-19, Omicron, Omicron india, Omicron Telangana, Rajiv Gandhi international airport, British airways, 35-year-old woman, United Kingdom, Omicron patients, Omicron symptoms, Omicron corona variant, Omicron B.1.1.529, covid new variant, RT-PCR Test, Rapic Test, covid new mutation, spike protein, covishield, covaxin, astrazeneca, covid-19 vaccination, nationwide vaccination drive, vaccination drive, medical information, isolation protocol, single-day spike, Covaxin, dexamethasone, health ministry, recoveries, positivity rate, safety measures, coronavirus detection, SARS-CoV-2 virus, SARS-CoV-2, medicines, Omicron, South Africa, Botswana, Hong kong, covid news, corona updates

The risk of reinfection from the omicron coronavirus variant is three times higher than for any previous strain, according to a South African study of infections since the start of the pandemic.

‘ఒమిక్రాన్’ రీ-ఇన్ ఫెక్షన్ కు మూడు రెట్లు అధిక అవకాశం.!

Posted: 12/03/2021 03:00 PM IST
Omicron covid variant increases reinfection risk by three fold study

కరోనా వైరస్ కొత్త వేరియంట్ ‘ఒమిక్రాన్’ వేరియంట్ ప్రస్తుతం యావత్ ప్రపంచాన్ని కలవరపెడుతోంది. ఇది డెల్టా వేరియంట్ కన్నా ఆరు రెట్టు వేగంగా వ్యాప్తి చెందుతుందని.. కొంత స్టడీ చేసిన దక్షిణాఫ్రికా వైద్య నిపుణలు తాజాగా మరికొంత సమాచారాన్ని ప్రపంచ దేశాలతో పంచుకున్నారు. ఇది అందోళనకరమైన వేరియంట్ అని స్పష్టం చేస్తూనే.. ఈ వేరియంట్ తో రి-ఇన్ ఫెక్షన్ కు అధిక అవకాశాలు ఉన్నట్లు పేర్కోన్నారు. ఈ వేరియంట్ సోకిన వారిలో దాదాపుగా 90 రోజుల తరువాత కూడా ఈ వైరస్ వారిలో వున్నట్లు పాజిటివ్ గా గుర్తించారు. ఈ తరహా రీ ఇన్ ఫెక్షన్ స్థాయి అధికంగా వుందని తెలిపారు.

డెల్టా లేదా బీటా స్ట్రెయిన్ వైర‌స్ ల‌తో పోలిస్తే.. క‌రోనా ఒమిక్రాన్ వేరియంట్ వ‌ల్ల ఇన్ ఫెక్ష‌న్లు మూడు రెట్లు అధికంగా ఉన్న‌ట్లు ద‌క్షిణాఫ్రికా శాస్త్ర‌వేత్త‌లు గుర్తించారు. సౌతాఫ్రికాకు చెందిన ఆరోగ్య‌శాఖ సేక‌రించిన డేటా ఆధారంగా ఈ విష‌యాన్ని తేల్చారు. దీనికి సంబందించిన రిపోర్ట్‌ను మెడిక‌ల్ జ‌ర్న‌ల్‌లో అప్‌లోడ్ చేశారు. అయితే నిపుణులు ఈ నివేదిక‌ను ప‌రిశీలించాల్సి ఉంది. సుమారు 28 ల‌క్ష‌ల మంది పాజిటివ్ తేల‌గా.. వారిలో 35,670 మందికి రీఇన్‌ఫెక్ష‌న్ వ‌చ్చిన‌ట్లు శాస్త్ర‌వేత్త‌లు గుర్తించారు. 90 రోజుల వ్య‌వ‌ధి త‌ర్వాత మ‌ళ్లీ ప‌రీక్ష చేస్తే, అప్పుడు పాజిటివ్ వ‌స్తే ఆ కేసుల్ని రీఇన్‌ఫెక్ష‌న్లుగా భావిస్తారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : COVID-19  Omicron south africa  re-infections  medical journal  corona updates  

Other Articles