P Chidambaram Gets Bail In INX Media Case ఐఎన్‌ఎక్స్ మీడియా కేసులో చిదంబరానికి బెయిల్

P chidambaram gets bail in inx media case

P Chidambaram, INX Media

P Chidambaram Gets Bail In INX Media Case ఐఎన్‌ఎక్స్ మీడియా కేసులో చిదంబరానికి బెయిల్

ఐఎన్‌ఎక్స్ మీడియా కేసులో చిదంబరానికి బెయిల్

Posted: 10/22/2019 02:28 PM IST
P chidambaram gets bail in inx media case

ఐఎన్‌ఎక్స్ మీడియా కుంభకోణం కేసులో తీహార్ జైలులో ఉన్న కాంగ్రెస్ సీనియర్ నేత పి.చిదంబరానికి సుప్రీం కోర్టు బెయిల్ మంజూరు చేసింది.  ఈ కేసులో సర్వోన్నత న్యాయస్ధానం ఆయనకు మంగళవారం బెయిల్‌ మంజూరు చేసింది.  చిదంబరం అరెస్టయిన రెండు నెలల తర్వాత ఆయనకు బెయిల్‌ లభించడం గమనార్హం. ఇతర కేసుల్లో అరెస్టు కాని పక్షంలో ఆయన్ని రూ.లక్ష వ్యక్తిగత పూచీకత్తుపై విడుదల చేయవచ్చని కోర్టు తెలిపింది. వసరమైనప్పుడల్లా విచారణకు హాజరుకావాలని ఆయన్ను ఆదేశించింది. ఈ కేసులో తనకు బెయిల్‌ నిరాకరిస్తే ఢిల్లీ హైకోర్టు జారీ చేసిన ఉత్తర్వులను సవాల్‌ చేస్తూ చిదంబరం సుప్రీం కోర్టును ఆశ్రయించారు. మరోవైపు ఇదే కేసులో ఆయన ఈడీ కస్టడీలో ఉండటంతో చిదంబరం జైలులోనే గడపాల్సి ఉంది. ఐఎన్‌ఎక్స్‌ మీడియా అవినీతి కేసులో చిదంబరంను సీబీఐ ఆగస్ట్‌ 21న అరెస్ట్‌ చేసింది. ఈ కేసులో చిదంబరం కుమారుడు కార్తీ చిదంబరంతో పాటు మరికొందరు ఉన్నతాధికారులపైనా సీబీఐ చార్జిషీట్‌ నమోదై.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : P Chidambaram  INX Media  

Other Articles

  • Karthika masam madhurya paravasam

    కార్తీక మాస మాధుర్య పరవశం....

    Nov 13 | ఈరోజుతో  పవిత్ర కార్తీక మాసం ముగియనున్నది.. దేవతార్చనలు.. భక్తి పారవశ్యాలు ముగియనున్నాయి..  నేడు వేకువ జామున ప్రత్యుష కాలమందునా తలంటు స్నానం ఆచరించి మగువలు.. 365 రోజులకు సరిపడ వత్తులను సేకరించి ఆవు నెయ్యి... Read more

  • Cannot declare rtc staff strike illegal high court

    టీఎస్ఆర్టీసీ సమ్మె చట్టవిరుద్దం అనలేం: హైకోర్టు

    Nov 12 | ఆర్టీసీ సమ్మె, రూట్ల ప్రైవేటీకరణపై హైకోర్టులో విచారణ కొనసాగింది. కార్మికుల సమ్మె చట్ట విరుద్ధమా? కాదా? అని చెప్పే అధికారం హైకోర్టుకు ఉందా అని ధర్మాసనం ప్రశ్నించింది. ఈ అంశంపై వివరించాలని సీనియర్‌ న్యాయవాది... Read more

  • Pawan kalyan counters cm jagan s comments over his three marriages

    ITEMVIDEOS: అధికార వైసీపీ పార్టీకి పవన్ కల్యాణ్ స్ట్రాంగ్ వార్నింగ్.!

    Nov 12 | ఆంధ్రప్రదేశ్ అధికార వైసీపీ పార్టీకి జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. వైసీపీ నేతల మాటల్ని భరించడానికి తాము టీడీపీ కాదని, జనసేన అని గుర్తుంచుకోవాలని హెచ్చరించారు. జగన్ ను ఓ... Read more

  • Union cabinet recommends president s rule in maharashtra

    మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన.. ఆమోదం తెలిపిన కేంద్రం

    Nov 12 | మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటులో గత 20 రోజులుగా ఏర్పడిన ప్రతిష్టంభనపై ఆ రాష్ట్ర గవర్నర్ తనదైన నిర్ణయం తీసుకున్నారు. మహారాష్ట్రలో బీజేపి తరువాతి స్థానంలో నిలిచిన రెండు పార్టీలను ఆయన ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించారు.... Read more

  • Husband circulates wife s nude pictures blackmails for dowry

    అదనపు కట్నం కోసం.. భర్త పాడు పని..

    Nov 12 | పెళ్లితో ఒక్కటయ్యే తమ బిడ్డను వరుడు జీవితాంతం తోడుగా, నీడగా వుంటూ అమె యోగక్షేమాలు చూసుకుంటాడని పూర్వం వరుడికి లాంఛనంగా ముట్టజెప్పిన కొద్ది డబ్బు.. ఇప్పుడు ఏకంగా వరకట్నంగా రూపాంతం చెంది.. ఎంతో మంది... Read more

Today on Telugu Wishesh