Mumbai hotel charged Rs 1700 for 2 boiled eggs రెండు బాయిల్డ్ ఎగ్స్ ధరెంతో తెలుసా.?

Forget bananas this mumbai hotel charged rs 1700 for 2 boiled eggs

two boiled eggs rate, two boiled eggs, Rahul bose banana, Rahul Bose, mumbai hotel, Four Seasons, rahul bose, rahul bose banana, rahul bose banana cost, jw marriot, mumbai hotel boiled eggs, boiled eggs cost, mumbai news, viral news

A patron’s revelation of being charged Rs 850 per boiled egg, excluding taxes, at a luxury hotel in the financial capital led to a social media furore.

అరటిపళ్ల ధర అదిరిపోతే.. రెండు బాయిల్డ్ ఎగ్స్ ధరెంతో తెలుసా.?

Posted: 08/12/2019 07:23 PM IST
Forget bananas this mumbai hotel charged rs 1700 for 2 boiled eggs

ఒక గుడ్డు ధర ఐదు రూపాయలు వుంటుంది. అయితే అదే గుడ్డును ఉడకబెడితే.. రూ. 10 నుంచి 12 లేదా మరీ కొంచెం పెద్ద హోటళ్లలో అయితే 20 లేదా 25 వరకు వసూళ్లు చేస్తారు. ఇక దానినే ఆమ్లేట్ వేస్తే 25 నుంచి 30 వరకు చార్జ్ చేస్తారు. అయితే అదే స్టార్ హోటల్ లో అయితే ధర కొంత ఎక్కువగా వేస్తారన్న విషయం తెలిసిందే. అయినా దాని ధర మహా అంటే 100 నుంచి 150 వరకు మాత్రమే ఉంటుంది.

ఈ రేట్లు విన్న మధ్యతరగతి వారు ‘‘బాబోయ్ అంత డబ్బు పెట్టి తినేవాళ్లుంటారా.? అని కూడా విస్తుపోతారు. అలా అని అవి కోడి గుడ్లు కాకుండా మరోదే పక్షి గుడ్లు అనుకుంటే పొరబాటే. అవి సర్వసాధారణమైన కోడి గుడ్లే. ఇంత ఉపోద్ఘాతం ఎందుకు.. అంటే ముండైలోని ఓ హోటల్ రెండు ఉడికించిన గుడ్లకు రూ.1700 బిల్లు వేశారు. సాధారణ కోడి గుడ్లకు అంత ప్రత్యేకత ఎందుకు వచ్చిందీ అంటే.. అవి ఫైవ్ స్టార్ హోటల్ కు వెళ్లడం వల్ల వాటి ‘విలువ’ పెరిగిందంతే!

కొద్ది రోజుల కిందట బాలీవుడ్ నటుడు రాహుల్ బోస్ బస చేసిన ఓ హోటల్‌లో రెండు అరటి పండ్లకు రూ.442 వసూలు చేసిన సంగతి తెలిసిందే. దీనిపై పెద్ద రచ్చే జరిగింది. తాజాగా కార్తిక్ ధార్ అనే ట్విట్టర్ యూజర్ చేసిన ట్వీట్ కూడా చర్చనీయంగా మారింది. ముంబయిలోని ఫోర్ సీజన్స్ హోటల్.. ఉడికించిన రెండు గుడ్లకు రూ.1700 వసూలు చేసినట్లు ఆరోపించాడు.

ట్విట్టర్‌లో రాహుల్ బోస్‌ను లింక్ చేసి ‘‘అన్నా.. ఉద్యమిద్దామా?’’ అంటూ ఆ హోటల్ బిల్లును ట్వీట్ చేశాడు. దీంతో అది వైరల్‌గా మారి చర్చనీయమైంది. ఈ ట్వీట్ చూసిన నెటిజనులు ఆశ్చర్యపోవడమే కాకుండా జోకులు కూడా వేస్తున్నారు. కొందరు ట్విట్టర్ యూజర్లు యూజర్ కు సలహాలు ఇవ్వగా, అనేకమంది మాత్రం ట్విట్టర్ లో హోటల్ యాజమాన్య నిర్వహకులపై మండిపడుతున్నారు. ఎవరెవరు ఎలా స్పందించారో చూడండీ..

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : rahul bose  banana  jw marriot  mumbai hotel  boiled eggs  mumbai hotel  viral news  

Other Articles

 • Actress amala paul father passes away

  హీరోయిన్ అమలాపాల్ కు పితృ వియోగం

  Jan 22 | హీరోయిన్‌ అమలాపాల్‌ ఇంట పెను విషాదం అలుముకుంది. అమె తండ్రి పౌల్‌ వర్గీస్‌ కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన కోచ్చిలోని ఓ ప్రైవేటు అసుపత్రిలో చికిత్స పోందుతూ మరణించారు. ఆయనను సజీవంగా... Read more

 • Finance minister buggana challenges nara lokesh to prove his remarks on navaratnalu

  ITEMVIDEOS: సీఎం జగన్ పై వీడియోతో విరుచుకుపడ్డ లోకేష్.. సవాల్ విసిరిన బుగ్గన

  Jan 22 | ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎన్నికల నేపథ్యంలో ఇచ్చిన నవరత్నాల హామీలను అమలు చేసేందుకు చర్చిలు, మసీదులు, దేవాలయ భూములు అమ్ముకోవచ్చని ప్రభుత్వం జీవో ఇచ్చిందన్న టీడీపీ యువనేత, ఎమ్మెల్సీ నారా లోకేష్‌ వ్యాఖ్యలపై శాసనమండలిలో ఆర్థికమంత్రి... Read more

 • Nallapareddy prasanna kumar reddy controversial comments on ap cm jagan

  ITEMVIDEOS: సీఎం జగన్ పై ప్రసన్నకుమార్ రెడ్డి అసంతృప్తి.!

  Jan 22 | ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అదికార వైసీపీ ప్రభుత్వానికి ఎదురులేదన్న విషయం తెలిసిందే. ఆ పార్టీకి లభించిన మెజారిటీని ఒక్కసారి పరిశీలించిన వారెవరికైనా.. ఈ విషయం బోధపడకమానదు. 175 అసెంబ్లీ స్థానాల్లో 151 మంది తనవారే వుండటంతో... Read more

 • Tdp leaders are acting like street rowdies in the assembly cm ys jagan mohan reddy

  ‘మీరు వీధి రౌడిలా..’ టీడీపీ ఎమ్మెల్యేలపై సీఎం జగన్ ఫైర్..

  Jan 22 | టీడీపీ ఎమ్మెల్యేలపై ముఖ్యమంత్రి జగన్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. మూడు రోజుల పాటు జరుగుతున్న అసెంబ్లీ ప్రత్యేక సమావేశాల్లో చివరిరోజైన ఇవాళ సభ ప్రారంభం కాగానే టీడీపీ సభ్యులు స్పీకర్ పోడియం వద్దకు... Read more

 • Polling underway for local body elections in telangana

  తెలంగాణలో ప్రశాంతంగా కొనసాగుతున్న ‘పుర’ పోరు

  Jan 22 | తెలంగాణలోని 120 పురపాలక సంఘాలు, 9 నగరపాలక సంస్థలకు పోలింగ్‌ కొనసాగుతోంది. ఉదయం ప్రారంభమైన పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. అధికార పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ ఎన్నికలలో ప్రతిపక్షాలకు చెందిన పార్టీలు కూడా తమ... Read more

Today on Telugu Wishesh