BHEL Apprentice 2019 for Trade Apprentices బిహెచ్ఇఎల్ లో అప్రంటీస్ ట్రైనింగ్.. 400 ఉద్యోగాలు..

Bhel apprentice 2019 for trade apprentices 400 vacancies

BHEL Recruitment 2019, Bhel Apprentice Notification, BHEL 2019 Trade Apprentice, BHEL Recruitment, Trichy, Tamil Nadu

Bharat Heavy Electricals Limited, Trichy invites online application from eligible candidates. It is going to fill up 400 vacancies at Trichy. Recently it has released the recruitment advertisement for Trade Apprentice posts.

బిహెచ్ఇఎల్ లో అప్రంటీస్ ట్రైనింగ్.. 400 ఉద్యోగాలు..

Posted: 03/21/2019 01:59 PM IST
Bhel apprentice 2019 for trade apprentices 400 vacancies

భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్(BHEL) ట్రేడ్ అప్రెంటీస్ పోస్టుల కోసం దరఖాస్తుల్ని ఆహ్వానిస్తోంది. ఆసక్తిగల అభ్యర్థులు bheltry.co.in వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. మొత్తం 400 ట్రేడ్ అప్రెంటీస్ పోస్టుల్ని భర్తీ చేయనుంది. ఎంపికైన వాళ్లు తమిళనాడులోని తిరుచిరాపల్లి బీహెచ్ఈఎల్‌లో పనిచేయాల్సి ఉంటుంది. ట్రేడ్ అప్రెంటీస్ పోస్టులకు దరఖాస్తు చేసే ముందు ఖాళీలు, అర్హతలు, జీతభత్యాలతో పాటు ఇతర వివరాలు తెలుసుకోండి.
BHEL ట్రేడ్ అప్రెంటీస్ నోటిఫికేషన్... ముఖ్యమైన తేదీలు

దరఖాస్తు ప్రారంభం: 2019 మార్చి 15
దరఖాస్తు ముగింపు: 2019 మార్చి 30
ఎంపికైన అభ్యర్థుల జాబితా రిలీజ్: 2019 ఏప్రిల్ 3
సర్టిఫికెట్ వెరిఫేకషన్: 2019 ఏప్రిల్ 4
జాయినింగ్ డేట్: 2019 ఏప్రిల్ 11


BHEL ట్రేడ్ అప్రెంటీస్ నోటిఫికేషన్... ఖాళీలు

ఫిట్టర్: 150 పోస్టులు
వెల్డర్: 110 పోస్టులు
టర్నర్: 11 పోస్టులు
మెషినిస్ట్: 16 పోస్టులు
ఎలక్ట్రీషియన్: 35 పోస్టులు
వైర్‌మెన్: 07 పోస్టులు
ఎలక్ట్రానిక్ మెకానిక్: 07 పోస్టులు
ఇన్‌స్ట్యూమెంట్ మెకానిక్: 07 పోస్టులు
ఏసీ, రిఫ్రిజిరేషన్: 10 పోస్టులు
డీజిల్ మెకానిక్: 07 పోస్టులు
షీట్ మెటల్ వర్కర్: 05 పోస్టులు
ప్రోగ్రామ్ & సిస్టమ్ అడ్మినిస్ట్రేషన్ అసిస్టెంట్: 20 పోస్టులు
కార్పెంటర్: 04 పోస్టులు
ప్లంబర్: 04 పోస్టులు
ఎంఎల్‌టీ పాథాలజీ: 02 పోస్టులు
అసిస్టెంట్(HR): 05 పోస్టులు

BHEL ట్రేడ్ అప్రెంటీస్ నోటిఫికేషన్... విద్యార్హతలు

10వ తరగతి పాసై ఉండాలి. రెండేళ్ల ప్రభుత్వ ఐటీఐ కోర్సు పూర్తి చేసినవాళ్లు అర్హులు. అభ్యర్థులకు రాతపరీక్ష, ఇంటర్వ్యూ, సర్టిఫికెట్ వెరిఫికేషన్ ఉంటుంది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అప్రెంటీస్‌‌షిప్ పోర్టల్‌లో అప్రెంటీస్‌షిప్ కోసం అభ్యర్థులు రిజిస్టర్ చేసుకోవాలి. పూర్తి వివరాల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles