Dynamic Collector Amrapali Got Married కాశ్మీరీ సంప్రదాయంలో కలెక్టర్ అమ్రపాలి కల్యాణం

Young and dynamic warangal collector amrapali got married

collector Amrapali Kaata, Amrapali Kaata, Amrapali Kaata IAS, Sameer Sharma, Sameer Sharma married Amrapali, Sameer Sharma Amrapali, Sameer Sharma Amrapali marriage, Sameer Sharma Amrapali love marriage, warangal collector Amrapali, kashmiri tradition, amrapali kashmiri tradition marriage, warangal, telangana

Warangal dynamic lady collector Amrapali Kaata, got married yesterday to her junior ips officer sameer sharma, in kashmiri tradition. At Warangal Amrapali will give reception to her friends in Warangal and in 25th another reception is planned in Hyderabad.

కాశ్మీరీ సంప్రదాయంలో కలెక్టర్ అమ్రపాలి కల్యాణం

Posted: 02/19/2018 12:56 PM IST
Young and dynamic warangal collector amrapali got married

వరంగల్ అర్బన్ జిల్లా డైనమిక్ కలెక్టర్ కాటా ఆమ్రపాలి కల్యాణం కమనీయంగా సాగింది. సంప్రదాయ కాశ్మీరీ దుస్తుల్లో మెరిసినపోయిన కలెక్టరమ్మ, గోవా ఐపీఎస్ అధికారి సమీర్ శర్మ పరిణయం.. జమ్మూ కాశ్మీర్ లో వైభవంగా జరిగింది. ఎరుపురంగు గాగ్రాకు, అదే కలర్లో, బంగారు రంగు బార్డర్ ఉన్న చోళీని తలపై నుంచి కిందవరకూ కప్పుకుని, రెండు చేతులకూ మణికట్టు వరకూ మ్యాచింగ్ గాజులు, నుదుట పెద్ద పాపిట బిళ్లను ధరించారు. ఇక వరుడు సమీర్, లైట్ క్రీమ్ కలర్ సూట్ లో మెరిసిపోయారు.

తన నివాసమైన కేసీ రెసిడెన్సీ నుంచి సమీర్ శర్మ బంధు మిత్రులు, స్నేహితులతో కలసి బరాత్ గా కల్యాణ మండపానికి చేరుకున్నారు. ఆపై అంగరంగ వైభవంగా వివాహం జరుగింది. ఈ పెళ్లికి ఆమ్రపాలి స్నేహితురాలు, వరంగల్ కార్పొరేషన్ కమిషనర్‌ శ్రుతి ఓజా, టీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షుడు తక్కెళ్లపల్లి రవీందర్‌ రావు, వరంగల్ ఎమ్మెల్యే ఎ.రమేష్ తదితరులతో పాటు పలువురు అధికారులు, ప్రజా ప్రతినిధులు హాజరయ్యారు. ఆమ్రపాలి-సమీర్ శర్మల వివాహానికి సంబంధించి కొన్ని ఫొటోలు బయలు బయటకు వచ్చాయి. కాగా వరంగల్ కూడా త్వరలో విందును ఇవ్వనున్న కలెక్టరమ్మ.. ఆ తరువాత ఈ నెల 25న హైదరాబాద్ లోనూ విందు కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Amrapali  sameer sharma  collector  love marriage  kashmiri tradition  warangal  telangana  

Other Articles