Jio third tariff revision in three weeks రిలయన్స్ జియో శుభవార్త.. రూ.49 టారిప్ ప్లాన్ సవరణ

Reliance jio third tariff revision in three weeks

Reliance Jio, Reliance Jio tariff revision, Idea Cellular, Idea-Vodafone merger, Reliance Jio market share, Reliance Jio voice services, Idea Cellular Q3 results, Idea-Vodafone debt, telecom

The company is offering an unlimited voice plan to its feature phone users, with 1GB of data thrown in, at just Rs49 for a 28-day billing cycle.

రిలయన్స్ జియో శుభవార్త.. రూ.49 టారిప్ ప్లాన్ సవరణ

Posted: 01/30/2018 12:53 PM IST
Reliance jio third tariff revision in three weeks

టెలికమ్యూనికేషన్స్ రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చిన రిలయన్స్ జియో.. ఇప్పటికే తన ప్రత్యర్థి టెలికాం సంస్థలకు వణుకు పుట్టించి.. వాయిస్ కాల్ప్ ను పూర్తిగా ఉచితం చేసిన విషయం తెలిసిందే. ఇక తాజాగా కేవలం రూ. 49కే అన్ లిమిటెడ్ కాల్స్, 28 రోజుల పాటు 1 గిగాబైట్ డేటా అంటూ సంచలన టారిఫ్ ప్లాన్ ను వెల్లడించింది. దీంతో ఇప్పటికే ఇతర టెలికం సంస్థలు ఆలోచనలో పడేసిన రిలయన్స్ జియో, ఇప్పుడు తన కస్టమర్లకు మరో శుభవార్తను వినిపించింది.

అయితే తొలుత కేవలం జియో ఫోన్ వినియోగదారులకు మాత్రమే ఈ ప్లాన్ ను వర్తింపజేసిన రిలయన్స్ జియో.. జియో సిమ్ యూజర్లను మాత్రం నిరాశపర్చింది. తాజాగా ఈ టారిఫ్ ప్లాన్ లో సవరణ చేసింది. దీంతో ఇక అటు జియో ఫోన్ వినియోగదారులతో పాటు ఇటు జియో సిమ్ యూజర్లు కూడా ఈ టారిఫ్ ప్లాన్ వర్తిస్తుందని చెప్పి, కస్టమర్లకు శుభవార్తను అందించింది. దీంతో ఇక జియో సిమ్ వాడే ప్రతి ఒక్కరూ ఈ ప్లాన్ వాడుకోవచ్చని వెల్లడించింది. కాగా, 28 రోజుల వ్యాలిడిటీతో 1 జీబీ డేటాను మరే ఇతర టెలికం సంస్థ కూడా ఆఫర్ చేయడం లేదన్న విషయం మీకు తెలిసిందే.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Reliance Jio  tariff revision  RS 49 tariff plan  Idea Cellular  airtel  telecom  

Other Articles