2000 రద్దు.. నో ఐడియా: మంత్రి | No Official News on Pink Note Ban

No demonetisation again in india

2000 Notes Not Ban, 2000 Notes No Ban, 2000 Notes Clarify, No Demonetisation Again, Santosh Kumar Gangwar, Minister Santosh Kumar Gangwar, 2000 Notes Scrap, Santosh Kumar Gangwar , 1000 Coins Fake News, 200 Notes, No Pink Notes Ban India

Yes, Rs 200 notes may be issued next month. No, Rs 2000 notes will not be banned Minister of State for Finance Santosh Kumar Gangwar Stated.

2వేల నోటు రద్దు.. హా.. హా.. హా!!

Posted: 07/29/2017 01:03 PM IST
No demonetisation again in india

దేశ ఆర్థిక వ్యవస్థను కుదేలు చేస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నోట్ల రద్దు నిర్ణయం సత్ఫలితాల మాటను పక్కనపెడితే ప్రజలకు మాత్రం కష్టాలకు గురయ్యారన్న మాట మాత్రం వాస్తవం. మొత్తానికి ఎలాగోలా కొత్త నోట్ల రాకతో ఊరట చెందిన ప్రజలకు మధ్యలో చిన్న చిన్న ఝలకులు తగులుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో రూ. 2వేల నోట్లను రద్దు చేయనున్నారనే వార్త ఒకటి కొంత కాలంగా వైరల్ అవుతూనే ఉంది.

ఈ నేపథ్యంలో కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి సంతోష్ అగర్వాల్ స్పందించాడు. ఆ వార్తల్లో ఏ మాత్రం నిజం లేదని ఆయన చెప్పారు. 2వేల నోట్లు కొనసాగుతాయని, అయితే దాని ముద్రణను ఎందుకు తగ్గించారన్న దానిపై ఆర్బీఐ నుంచే క్లారిటీ రావాల్సి ఉందని తెలిపాడు. త్వరలోనే రూ. 200 నోట్లను ప్రవేశపెడుతున్నట్టు ఆయన తెలిపారు.

నోట్ల ముద్రణను తగ్గించేయటం లాంటివి చేయొచ్చేమోగానీ, ముద్రణను ఆపే అవకాశం ఉండకపోవచ్చనే ఆర్థిక నిపుణులు కూడా చెబుతున్నారు. 2000 వేల నోట్ల రద్దు చేసి ఆ స్థానంలో వెయ్యి కాయిన్లు రాబోతున్నాయన్న వార్త ఒకటి వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. ఈ ప్రశ్నకు ఆర్థిక శాఖ నుంచి ఎలాంటి స్పందన రాకపోవటం విశేషం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Demonetisation  2000 Notes Ban  

Other Articles