Arrest warrant issued for 'hot' yoga founder Bikram Choudhury ‘హాట్’ యోగా గురుకు అమెరికా కోర్టు అరెస్టు వారెంటు..

Arrest warrant issued for hot yoga founder over sexual harassment case

Bikram Choudhury, Indian-American “hot” yoga guru, bikram choudhury arrest warrant, bikram choudhury USD 7 million, bikram choudhury sexual harassment case, hot yoga, sexual harassment, arrest warrant, bikram, bikram yoga, us court, world news

A California judge issued an arrest warrant for the yoga guru Bikram Choudhury after he failed to pay nearly $6.5 million to a former legal adviser in a sexual harassment case.

‘హాట్’ యోగా గురుకు అమెరికా కోర్టు అరెస్టు వారెంటు..

Posted: 05/26/2017 02:03 PM IST
Arrest warrant issued for hot yoga founder over sexual harassment case

అగ్రరాజ్యం అమెరికా వాసులకు హాట్ యోగాను పరిచయం చేసిన భారత సంతతికి చెందిన ప్రముఖ యోగా గురు బిక్రమ్ చౌదరిపై కాలిఫోర్నియాలోని ఓ కోర్టు అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. తన బాధితులకు పరిహారాన్ని చెల్లించే విషయమై ఇటీవల ఆయన న్యాయస్థానంలో ఓ పిటీషన్ దాఖలు చేశారు. తన పరిస్థితి ఈ మద్యకాలంలో చాలా దిగజారిందని అందుకనే తాను పరిహారం చెల్లించలేకపోతున్నానని, పరిహారం చెల్లింపుకు మరికొంత సమయం ఇవ్వాలని కోరుతూ ఆయన పిటీషన్ లో పేర్కోన్నారు. అయితే ఆయన పిటీషన్ పరిశీలించిన న్యాయస్తానం ఆయనపై అరెస్టు వారెంటు జారీ చేసింది.

వివరాల్లోకి వెళ్తే.. ఆయన హాట్ యోగా కేంద్రంలో ఓ యోగా విద్యార్థినిపై లైంగిక వేధింపులకు గతంలో పాల్పడిన బిక్రమ్ చౌదరికి న్యాస్థానం పరిహారం చెల్లించాలని అదేశించింది. దీంతో పాటు అతని వద్ద పనిచేసే ఇద్దరు ఉద్యోగులను అకారణంగా, అకస్మాత్తుగా తొలగించడటంతో వారికి కూడా పరిహారం చెల్లిపాటు, ఇద్దరు ఉద్యోగినుల్ని అకారణంగా తొలగించారన్ని కేసులో... బాధితురాలికి రూ. 70 లక్షల పరిహారాన్ని చెల్లించాలంటూ గత ఏడాది కోర్టు ఆదేశించింది.

అయితే, ఆర్థికంగా తన స్థఇతి దిగజారిందన్న కారణంతో పరిహారం చెల్లించకుండానే ఆయన దేశం దాటాలని ప్రయత్నాలు చేస్తున్నారని ప్రత్యర్థుల తరపు న్యాయవాది అన్నారు. ఇప్పటికే ఆయన ఆస్తులను విక్రయించారని, ఆయనకు చెందిన పలు కార్లను ఆయన ఇప్పటికే దేశం దాటించారని, ఈ నేపథ్యంలో అరెస్టును తప్పించుకునేందుకు బిక్రమ్ అమెరికా నుంచి పరారైయ్యేందుకు కూడ యత్నించి వుండచ్చునని  ఉండవచ్చని వారు భావిస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : hot yoga  sexual harassment  arrest warrant  bikram  bikram yoga  us court  world news  

Other Articles