ఎట్టకేలకు ఆ సీక్రెట్ ఫోటోలు రిలీజ్ చేేసిన అమెరికా | FBI releases never seen before photos of 9/11 attacks.

Fbi releases new images from the pentagon attack

9/11, 9/11 Terrorist Attack, EBI Terrorist Attack, Pentagon Attack Photos, America Secret Photos, 9/11 Secret Photos Leaked, 9/11 Attack Photos, 9/11 America, 9/11 Federal Bureau of Investigation, Federal Bureau of Investigation Pentagon Attack

Newly released 9/11 photos from Pentagon show aftermath of terrorist attack.

సీక్రెట్ ఫోటోలు రిలీజ్ చేసిన అమెరికా

Posted: 04/01/2017 01:54 PM IST
Fbi releases new images from the pentagon attack

అమెరికాతోసహా దేశాలన్నీ ఉలిక్కి పడేలా చేసిన 9/11 దాడులు ఆ తర్వాత ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై ఏ మేర ప్రభావం చూపించిందో తెలిసిందే. 2001 సెప్టెంబర్ 11 న అల్ ఖైదా చీఫ్ బిన్ లాడెన్ జరిపించిన ఈ దారుణ కాండలో చనిపోయిన వారి సంఖ్య మూడు వేలకు పై మాటే. వరల్డ్ ట్రేడ్ సెంటర్ ట్విన్ టవర్లతోపాటు అమెరికా రక్షణ కార్యాలయం పెంటగాన్ పై కూడా ఉగ్ర మూకలు దాడులు చేశాయి. అయితే ఇంతకాలం గోప్యంగా ఉన్న కొన్ని ఫోటోలను నిఘా సంస్థ ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్(ఎఫ్ బీఐ) ఇప్పుడు విడుదల చేసింది. మొత్తం 27 ఫోటోలలో ఎక్కువగా పెంటగాన్ కు సంబంధించినవే ఉన్నాయి.

 

FBI Pentagon Attack Photos

డల్లాస్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ నుంచి అమెరికా ఎయిర్ లైన్స్ ఫ్లైట్ 77 ను హైజాక్ చేసి పెంటగాన్ వెస్ట్రన్ వాల్ పై దాడికి పాల్పడ్డారు. కార్యాలయంలోని 64 మంది, ఉగ్రవాదులు ఐదుగురు, బయట ఉన్న 125 మంది మొత్తం 198 మంది అక్కడిక్కడే ప్రాణాలు విడిచారు.  దాడి జరిగిన సమయంలో, ఆ తర్వాత శకలాల తొలగింపు తదితరాలు అందులో ఉన్నాయి.

Pentagon Attack Pics

Pentagon never Seen Attack

9/11 photos

9/11 FBI Photos

9/11 Pentagon Attack Photos FBI

  

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Federal Bureau of Investigation  Pentagon  9/11 Attack Photos  

Other Articles