చిరు పాటకు రికార్డింగ్ డాన్సర్లతో టీడీపీ ఎంపీ రచ్చ | TDP MP Dance with Recording Dancers.

Mp maganti babu dance in sankranti celebrations

Eluru MP, TDP MP, Maganti Babu, Recording dance, Maganti recording Dance, Maganti on Chiru Song, Maganti in Sankranti celebrations, Kaikaluru Sankranti celebrations, MP recording dance, Junior Amith Shah, Andhra Amith Shah dance

Eluru TDP MP Maganti Babu Dance with recording girls in Sankranti Celebrations at Kaikaluru.

ITEMVIDEOS:రికార్డింగ్ డాన్సర్లతో టీడీపీ ఎంపీ స్టెప్పులు

Posted: 01/17/2017 09:22 AM IST
Mp maganti babu dance in sankranti celebrations

ఆంధ్రప్రదేశ్ లో అధికారపక్ష తెలుగుదేశం పార్టీ ఎంపీ రికార్డింగ్ డాన్సర్లతో చిందులేసిన వీడియో ఒకటి తెగ వైరల్ అవుతోంది. ఆంధ్రా అమిత్ షా గా పేరుపొందిన పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు టీడీపీ ఎంపీ మాగంటి వెంకటేశ్వరరావు (బాబు) సొంత ఊరు అయిన కృష్ణా జిల్లా కైక‌లూరులో జ‌రిగిన సంక్రాంతి ముగింపు సంబ‌రాల్లో సంద‌డి చేశారు.

ముందుగా అడవిరాముడు సినిమాలోని ఆరేసుకోబోయి పారేసుకున్నాను పాటకు ఎన్టీఆర్ లా మూమెంట్లు ఇచ్చిన ఆయన, ఆ తర్వాత స్టేజీ ఎక్కి రచ్చ చేశారు. రికార్డింగ్ డాన్స‌ర్ల‌తో క‌లిసి స్టెప్పులేసి అద‌ర‌గొట్టారు. చిరు 'వానా వానా వెల్లు‌వాయే..' సాంగ్‌కు డ్యాన్స‌ర్ల‌తో క‌లిసి చిందేసి వేడుక‌ల‌కు హాజ‌రైన వారిని ఉర్రూత‌లూగించారు.



కార్య‌క్ర‌మానికి హాజ‌రైన ప్ర‌జ‌లు, పార్టీ నేత‌లు ఈల‌ల‌తో ఆయ‌న‌ను మ‌రింత ఉత్సాహ‌ప‌రిచారు. దీంతో రెచ్చిపోయిన ఎంపీ మ‌హిళా డ్యాన్స‌ర్ల చేతులు ప‌ట్టుకుని చిరంజీవిని అనుక‌రించారు. పాట మొత్తానికి ఆయ‌న వేసిన డ్యాన్స్‌తో యువ‌కులు హుషారెత్తిపోయారు. ఆ ప‌రిస‌రాలు ఈల‌లు, కేరింత‌ల‌తో మార్మోగిపోయాయి. ప్రస్తుతం వీడియో వార్తల్లో హల్ చల్ చేస్తోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Eluru  TDP MP  Maganti Babu  Recording dance  Sankranti celebrations  

Other Articles