కాంస్య విజేత సాక్షి మాలిక్ కు ఘన స్వాగతం | Rio bronze medallist sakshi malik grand reception at Delhi airport

Rio bronze medallist sakshi malik grand reception at delhi airport

Rio bronze medallist sakshi malik, sakshi malik grand reception, Sakshi Malik with CM Manohar Khattar, Sakshi Malik felicitated, Sakshi Malik at home town

Rio bronze medallist sakshi malik grand reception at Delhi airport, After that she felicitated by Haryana CM Manohar Khattar.

ITEMVIDEOS:సాక్షికి గ్రాండ్ వెల్ కమ్

Posted: 08/24/2016 10:26 AM IST
Rio bronze medallist sakshi malik grand reception at delhi airport

రియో ఒలంపిక్స్ లో కాంస్యంతో మెరిసిన సాక్షి మాలిక్ కి గ్రాండ్ వెల్ కమ్ లభించింది. బుధవారం ఉదయం ఢిల్లీ ఎయిర్ పోర్ట్ లో హర్యానా మంత్రులు, అభిమానులు పెద్ద సంఖ్యలో ఘన స్వాగతం పలికారు.

ఇక ప్రస్తుతం ఆమె నివసిస్తున్న బహదూర్ గఢ్ గ్రామంలో ఆమెకు ఘన జరిగింది. ఈ కార్యక్రమానికి హర్యానా సీఎం మనోహర్ లాల్ ఖట్టర్ స్వయంగా హాజరై ఆమెను సత్కరించి, అభినందించారు. అనంతరం ఆమె అక్కడి నుంచి స్వంత గ్రామం మోక్రా కాస్ లో జరిగే సన్మాన వేడుకకు హాజరుకానుంది. ఈ మేరకు సాక్షి స్వగ్రామంలో ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేసింది.రియో ఒలింపిక్స్ లో భారత్ నుంచి భారీ సంఖ్యలో క్రీడాకారులు వెళ్లినా... సాక్షి మాలిక్, తెలుగు తేజం పీవీ సింధు మాత్రమే పతకాలు సాధించగలిగారు ఇప్పటికే పీవీ సింధు విచ్చేసి ఇరురాష్ట్రాల సత్కారాలు అందుకోగా, కాస్తంత ఆలస్యంగా సాక్షి మాలిక్ రియో ఈరోజు స్వదేశానికి చేరుకుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Sakshi Malik  delhi Airport  Haryana  CM Manohar Khattar  felicitated  

Other Articles

Today on Telugu Wishesh