Couple Miraculously Survives Crash With Cement Truck

Miracle survival couple s car crushed by tanker

Miracle, Crushing, Cement, Truck, Car, survive, crushed, Car crushed, Car Crash, Cement Tanker, Car crushed by a cement tanker, cctv footage, china couples miracle survival

The moment a couple's car was crushed by a cement truck has been captured on CCTV. The pair somehow survived.

ITEMVIDEOS: ఘోర రోడ్డు ప్రమాదం.. అయినా భయపపడ్డ అదృష్టవంతులు

Posted: 08/18/2016 01:59 PM IST
Miracle survival couple s car crushed by tanker

శివుడాజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు అన్నట్లు.. ఎంతో ఘోర ప్రమాదంలో చిక్కకున్నా.. అదృష్టవంతులైతే ఎంత పెద్ద ఉపద్రవం నుంచైనా.. లేక ప్రమాదం ఎదురైనా తప్పించుకోగలుగుతారు. ట్రాఫిక్ పోలీసులతో పాటు తల్లిదండ్రులు పిల్లలు బయటకు వెళ్లే చెప్పేది ముందు జగ్రాత్త. కానీ బయటకు వెళ్లిన పిల్లలు మాత్రం వాటిని పెడచెవిన పెట్టి ప్రమాదాలకు గురవుతుంటారు. ముఖ్యంగా ప్రధాన కూడళ్ల వద్ద, రోడ్డు మలుపుల వద్ద జాగ్రత్తా వ్యవహరించాలని పదే సదే చెబుతుంటారు.

ఎందుకంటే కూడళ్ల వద్ద ప్రమాదాలు జరిగితే.. అవి చాలా భయంకరంగా వుంటాయన్నది జగమెరిగిన సత్యం. సరిగ్గా చైనాలోనూ ఇలాంటి ప్రమాదమే సంభివించింది. చైనాలో ప్రదాన కూడలి వద్ద కారును మలుపు తిప్పుతుండగా ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రోడ్డు దాటేందుకు ప్రయత్నిస్తున్న కారును సిమెంట్‌ ట్యాంకర్‌ ఢీ కొట్టింది. ఈ ఘటనలో కారు నుజ్జు నుజ్జు అయింది. అయినా కారులో ఉన్న ఇద్దరూ ప్రాణాలతో బయట పడ్డారు తీవ్రంగా గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు. ప్రమాదంపై చైనా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ప్రమాదం ఎలా జరిగిందో మీరే చూడండీ..

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : china couple  miracle survival  car crash  cement truck  car  crime  cctv footage  

Other Articles