malaysian rajini fan dies as tickets sold out for kabali

Rajini fan dies as tickets sold out for movie kabali

rajini fan suicide, rajini malaysian fan suicide, rajini fan, Kabali movie, Rajinikanth, malaysian fan, 10 storied building, suicide, Kabali review, Rajinikanth, Kabali, Balaji srinivasan, america, rajinikanth, rajinikanth kabali, kabali, kabali screening, kabali fans screening, rajinikanth kabali fans, rajinikanth fans, kabali us, kabali us release, kabali movie, entertainment news

Rajini Fan Commite Suicide As Tickets Sold Out For Movie Kabali In Malasia

ITEMVIDEOS: ‘కబాలి’ సినిమా టికెట్ దొరకలేదని మలేషియా అభిమాని..

Posted: 07/22/2016 10:06 AM IST
Rajini fan dies as tickets sold out for movie kabali

అభిమానుల శిఖరాగ్ర అంచానాలతో వస్తున్న దక్షిణాది సూపర్ స్టార్ రజనీకాంత్ కబాలి చిత్రాన్ని తొలి రోజు, తొలి ప్రదర్శనలో విక్షించాలని రాత్రి నుంచే థియేటర్ల వద్ద క్యూ కడుతున్న అభిమానులున్నారు. అయితే మరికోందరు అభిమానులు మాత్రం తమకు టికెట్ లభించకపోతే.. ఎంత డబ్బైనా పెట్టి బ్లాక్ లో టికెట్లు కోని మారీ తమ అభిమాన హీరో చిత్రాన్ని చూసేందుకు రెడీ అవుతుంటారు. టికెట్ లభిస్తుందో లేదో అంటూ అభిమానులు ఒకరినోకరు తోసుకుంటూ.. జరిగే తొక్కిసలాటలో అభిమానులు ప్రాణాలను సైతం కబళించివేస్తుంది. ఈ మధ్య వచ్చిన సాంకేతిక విప్లవంతో ఈ టికెట్లు, అడ్వాస్ బుకింగ్ లతో కొంతమేర సమస్య తీరింది. అయితే ఇది కేవలం భారత దేశంలో అందులోనూ కేవలం దక్షిణ భారతదేశంలోనే జరుగుతుందని అనుకుంటే పోరబాటే.

కళకు హద్దులు లేవని, కళాకారులకు ఎల్లలు లేవని చెప్పడానికి కాదు కానీ.. రజనీకాంత్ నటించిన కబాలి చిత్రం తొలి ఆటకు టిక్కెట్లు లభించలేదని మనస్థాపంతో  ఓ అభిమాని ఆత్మహత్య చేసుకున్నాడు. ఏకంగా పదంతస్థుల బిల్డింగ్ పై నుంచి దూకి యువకుడి ఆత్మహత్య చేసుకున్న ఘటన మలేషియాలోని కేన్‌సిసీలో జరిగింది. తన అభిమాన నటుడు రజనీకాంత్ తొలిషోకు టిక్కెట్ల కోసం వెళ్లిన యువకుడికి నిరాశే ఎదురైంది. దీంతో మనస్టాపానికి గురైన యువకుడు కబాలిని తొలి అటలో వీక్షించలేకపోతున్నానని ఏకంగా కేన్‌సిసీలోని పదంతస్థుల భవనం పైనుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. యువకుడి వివరాలను కూడా సేకరిస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : rajini fan  Kabali movie  Rajinikanth  malaysian fan  10 storied building  suicide  

Other Articles