హెరాయిన్ కోసం కూతురి తాకట్టు ఆపై రేప్ చేయించింది | Judge sentences mother who traded sex with her daughter for heroin

Judge sentences mother who traded sex with her daughter for heroin

Hamilton mother sold daughter, mother sold drugs and raped, daughter raped in front of mother, mother allow daughters rape, mother traded daughter, daughter for heroin.

Judge sentences mother who traded sex with her daughter for heroin.

కూతురిపై రేప్ జరుగుతుంటే... తల్లి ఫుల్ హ్యాపీ

Posted: 07/21/2016 11:03 AM IST
Judge sentences mother who traded sex with her daughter for heroin

ఆమె అసలు కన్నతల్లేనా... ఇంతకంటే జంతువులు నయం అంటూ తీర్పు ఇచ్చే సమయంలో సాక్షాత్తూ జడ్జి ఆవేదన వ్యక్తం చేసిన ఘటన ఇది. డ్రగ్స్ కోసం కూతురిని అమ్మకానికి పెట్టడమే కాదు, తన కళ్ల ఎదుటే రేప్ చేస్తుంటే చూసి ఆనందించింది. సిన్సినాటికి చెందిన కొర్కొరన్ అనే మహిళ డ్రగ్స్ కు బానిసైంది. నిత్యం మత్తులో తూగే కొర్కొరన్ కు హెరాయిన్ తీసుకోకుండా రోజు గడిచేది కాదు. నిత్యం మత్తులో జోగే ఆమెకు ఆదాయవనరు లేకపోవడంతో సిగ్గుమాలిన పనికి దిగింది.

తన పదకొండేళ్ల కుమార్తెను రెండేళ్ల క్రితం డ్రగ్ డీలర్ షాండెల్ విల్లింగామ్ తాకట్టు పెట్టింది. అంతటితో ఆగని ఆ రాక్షసి కుమార్తెపై అత్యాచారం చేసేందుకు కూడా అతనికి అనుమతిచ్చింది. చాలాసార్లు ఆ దుర్మార్గుడు అభం శుభం ఆ బాలికను చెరిచాడు. రేప్ చేసే సమయంలో ఆ పసి బాలికకు డ్రగ్స్ కూడా ఇచ్చేవాడు, అలా ఇచ్చినప్పుడల్లా ఆ బాలిక వాంతులు చేసుకునేది. ఈ దారుణమంతా వీడియోలో బంధించాడు అతగాడు. ఇలా ఐదునెలల పాటు ఈ కిరాతకం జరిగింది. చివరికి స్థానికుల సాయంతో పోలీసులు కలుగజేసుకోవటంతో వ్యవహారం కోర్టు కి చేరింది. విచారణ జరపిన న్యాయస్థానం ఇద్దరినీ దోషులుగా నిర్ధారించింది.

కొర్కొరన్ కు 51 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష విధించగా, షాండెల్ కు ఇంకా శిక్ష ఖరారు కాలేదు. కాగా, తీర్పు ఇచ్చే సమయంలో ఆమెలో ఎలాంటి పశ్చాత్తాపం కనిపించలేదని న్యాయమూర్తి పేర్కోవడం విశేషం. గత మూడున్నరేళ్లగా ఈ బెంచ్ లో కేసులు విచారిస్తున్నాను. కానీ ఇంత దారుణమైన కేసును ఎప్పుడూ చూళ్లేదు' అని జడ్జి లెస్లీ ఘిజ్ ఆవేదన వ్యక్తం చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Hamilton  Mother  heroin  daughter  sold  rape  arrest  

Other Articles