child abuse: Woman accused of being a pervert after twerking with a baby

Brazilian model twerking with a toddler video goes viral on facebook

Brazilian woman, Brazilian athlete, child abuse, Facebook, viral video, trending video, athlete twerking with a toddler, athlete sexy dance with toddler, facebook comments,

A woman has been accused of being a pervert by outraged social media users after uploading a video showing her twerking with a young boy. The clip was taken in the city of Rio de Janeiro.

ITEMVIDEOS: పాపులారిటీ పాకులాట.. చిన్నారితో పాడు చేష్టలు..

Posted: 07/19/2016 06:02 PM IST
Brazilian model twerking with a toddler video goes viral on facebook

రియో ఒలంపిక్స్ లో పాల్గోనేందుకు తన రెండేళ్ల చిన్నారితో రియోకు చేరుకున్న ఓ నవ యవ్వన తల్లైన అథ్లెట్ వీడియో ఇప్పడు ఫేస్‌బుక్‌లో వైరల్ గా మారింది. అమె ప్రాక్టీసులో భాగంగా హోటల్ గదిలో చేస్తున్న వ్యాయామాన్ని చూసి బుడతడు అనుసరించాడో.. లేక ఫేస్ బుక్ లో ప్రాచుర్యం పొందడానికి ఆ బడతడి తల్లి అలా చేసిందో తెలియదు కానీ మొత్తానికి అమె వీడియో వైరల్ అవుతున్నా.. విమర్శకులు మాత్రం అమె చేసిన పనిని ఛీ పాడు అంటున్నారు. కేవలం రెండేళ్ల చిన్నారి కొడుకుతో ఏ తల్లైనా ఇలా సెక్సీ డ్యాన్స్‌ చేస్తుందా అంటూ ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు.

ఆ వీడియో కేవలం ఫన్‌ కోసమే తీశామని అథ్లెట్ సమర్థించుకుంటున్నా నెటిజన్లు మాత్రం ఆమెపై విరుచుకుపడుతున్నారు. ఈ వీడియోను చూసిన ఓ వ్యక్తి వైరాగ్యంలోకి వెళ్లిపోయాడు. ఓ భగవంతుడా.. ‘ఈ గ్రహానికి ఏమైంది? ఈ క్షణంలో అంతా నాశనమైపోయి మళ్లీ మొదటి నుంచీ ప్రారంభమైతే బాగుణ్ను. ఈ వీడియో చూసి ఆనందిస్తున్న వారు ఉంటారా..? అనుకున్నాను, కానీ అలాంటి వారిని చూస్తుంటే మన ప్రపంచం ఎంతగా పాపాత్ములతో నిండిపోయిందో అర్థమవుతోంద’ని ఘాటు కామెంట్లను పోస్టు చేశాడు.

‘మూడేళ్ల బాలుడితో అదేం పని? దాని గురించి ఆ చిన్నారికి ఏమైనా తెలుసా? ఆమె ఓ పీడియోఫైల్‌’ అని ఓ వ్యక్తి విమర్శించాడు. ‘ఇది కేవలం ఫన్‌ కోసమే. చెడుగా అర్థం చేసుకునే వారికి అంతా చెడుగానే కనబడుతుంద’ని కొంతమంది వ్యాఖ్యానించారు. మరికోందరు ఇప్పుడు చిన్నారి ఏమీ తెలియదు కాబట్టి బాగానే వుంటుంది. రేపు వాడు పెద్దవుతున్న సమయంలోనూ తల్లితో అలాంటి అటలే అడాలని పట్టుబడితే.. బెట్టు వీడకపోతే.. అప్పుడు ఇలానే చేస్తుందా..? అలా చేస్తే మానవ సంబంధాలు పతనానికి ఇది నాంది కాదా? తల్లి కోడుకుల అనుబంధానికి అర్థం మారిపోదా..? అంటూ అనేక మంది విమర్శిస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Brazilian athlete  child abuse  Facebook  viral video  trending video  

Other Articles