Bihar’s ‘dancing MLA’ caught shaking legs with bar dancers again

Jdu mla shyambihari singh dancing with dancer

shyam bahadur ssngh, shyam bahadur singh yadav, shyam bahadur singh mla, jdu mla dance, bihar mla obscene dance, bihar mla dance, jdu mla dance, bihar mla, another embarrassment to Bihar CM, another embarrassment to Nitish Kumar, JD(U) MLAs shakes leg with bar dancers, Bihar’s ‘dancing MLA’ caught again, JD(U) Mla Shyam Bahadur Singh, Mla Shyam Bahadur Singh shakes leg with bar dancers, Barharia MLA dances with bar dancers, siwan district, mla Shyam Bahadur Singh objectionable gestures

In another embarrassment to Bihar Chief Minister Nitish Kumar, one of his party’s MLAs was shot dancing with bar dancers during a function in the state.

ITEMVIDEOS:బార్ డాన్సర్లతో చిందులేసిన ఎంఎల్ఏ..

Posted: 07/18/2016 03:28 PM IST
Jdu mla shyambihari singh dancing with dancer

ఆయన ఒక ప్రజాప్రతినిధి. అందులోనూ కాస్త సీనియర్ నేత. కొంత వయస్సు కూడా మీద పడింది. అలాంటప్పుడు.. ఎంతో హుందాగా వ్యవహరించాలి. చట్టసభల్లోనే కాదు.. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన కార్యక్రమ వేధికలపైనైనా.. లేక రాష్ట్ర పండుగలు కోసం ఏర్పాటు చేసిన వైదికలపైనైనా సరే.. తన హుందాతనంలో తనకు ఓట్లేసి గెలిపించిన ప్రజలకు అండగా నిలుస్తూ.. వారికి ఇచ్చిన హామీలను నెరవేరుస్తూ.. వారి మన్ననలను పోందాలి. అయితే ఇందుకు భిన్నంగా వ్యవహరించాడో శాసనసభ్యుడు. అయన మరెవరో కాదు.. బీహార్ డాన్సింగ్ ఎంఎల్ఏగా కూడా ఇప్పటికే రికార్డులకెక్కిన శ్యామ్ బహదూర్ సింగ్.

అధికార జనతాదళ్(యు) పార్టీకి చెందిన బర్హరియా ఎమ్మెల్యే అభ్యంతరకర స్టెపులేయడం చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే బీహార్ లో పూర్తి స్థాయిలో మద్య నిషేధం అమలుచేస్తున్నా.. తమ ఎమ్మెల్యేలు మద్యం మత్తులో కూరుకుపోవడం, మీడియాలో క్లిపింగ్గులు రావడం పట్ల ప్రభుత్వానికి ఇబ్బందికర పరిణామాలను తీసుకోస్తున్న నేపథ్యంలో ఈ డాన్సింగ్ ఎమ్మెల్యే కూడా సరిగ్గా మద్యం మత్తులోనే బార్ డాన్సర్లతో చిందులేసాడని అరోపణలు రావడం అధికార పార్టీకి మరిన్న కష్టాలు తెచ్చిపెట్టేలా వుంది.

కాగా ఈ ఎమ్మెల్యేకు ఇదేం కోత్త కాదని కూడా సమాచారం చక్కర్లు కోడుతుంది. ఈయనగారు ఇలా పబ్లిక్ ఈవెంట్లలో మద్యం పుచ్చుకుని డాన్సులేయడం పరిపాటిగా మారిందని, అందుకనే అయనను డాన్సింగ్ ఎమ్మెల్యేగా కూడా ప్రజలు వ్యంగంగా పిలుచుకుంటారని వార్తలు వున్నాయి. గతంలోనూ ఈ ఎమ్మెల్యే అత్యంత అసభ్యకరమైన రీతిలో డాన్సర్ల కాళ్లు పట్టుకుని డాన్సులేసిన వీడియోను ప్రదీప్ కుమార్ అనే వ్యక్తి సోషల్ మీడియాలో అప్ లోడ్ చేశారు. అయితే తాజా వీడియో కూడా ఇప్పుడు మీ కోసం అందుబాటులో వుంది. ఇంకెందుకు అలస్యం.. ఎమ్మెల్యే గారి చిందులేంటో మీరే చూడండీ..!

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : JDU MLA  shyam bahadur singh  shakes leg  bar dancers  objectionable gestures  

Other Articles