actress caught in online prostitution

Actress caught in online prostitution

tollywood actress online prostitution, Actress caught in prostitution, telugu young actress caught on prostitution, telugu junior artist caught in prostitution, telugu actress online prostitution

tollywood actress caught in online prostitution

ఒక్క నైట్ కి నటికి అంత రేటా?

Posted: 06/30/2016 03:11 PM IST
Actress caught in online prostitution

నిత్యావసర వస్తువుల్లా ఆన్ లైన్ లోనే ఇప్పుడు వ్యభిచారం నిర్వహిస్తున్నారు. అడిగినంత డబ్బు ఇస్తే చాలు ఏకంగా డోర్ డెలివరీ చేసేస్తున్నారు. అలాంటి దుకాణం ఒకటి ఓపెన్ చేసి బుక్ అయ్యింది ఓ టాలీవుడ్ నటి. చెల్లెల్లి పాత్రలో ఆ మధ్య ఫుల్ బిజీగా ఉన్న ఆమెకు ఇప్పుడు అవకాశాలు లేకపోవటంతో ఇలా దిగజారింది.

ఏపీకి చెందిన ఆమె కొంతకాలం క్రితం నగరానికి వచ్చి స్థిరపడింది. యూసఫ్ గూడలోని ఓ అపార్ట్ మెంట్ లో నివసిస్తున్న ఈమె ఛాన్సుల కోసం బాగానే ట్రై చేసింది. దర్శకులను, నిర్మాతలను బాగా మెప్పించి టాప్ హీరోల చిత్రాల్లో చెల్లెలి పాత్రలు చేసింది. అయితే ఈ మధ్య అవకాశాలు సన్నగిల్లడంతో తప్పుదోవలో నడిచింది.

ఓ ఆన్ లైన్ బ్రోతల్ సైట్ ద్వారా సెక్స్ వర్కర్ గా మారింది. కానీ, ఆమె రేటు తెలుసుకున్న యూత్ కే దిమ్మ తిరిగిపోయిందట. స్వతహాగా నటి కావటంతో నైట్ కి 5 నుంచి 6 లక్షలు డిమాండ్ చేస్తుందట. పైగా కత్తి లాంటి ఫిగర్ కావాలంటే ఆ మాత్రం కాసులు కురిపించాల్సిందేనని చెబుతుందట. టాస్క్ ఫోర్స్ పోలీసులు ఇటీవల నిర్వహించిన దాడుల్లో ఈమె దొరకటం చూసి పోలీసులు సైతం షాక్ తిన్నారంట. అయితే చాలా సినిమాల్లో నటించిన నటి కావటం, పైగా సీనిపెద్దల అండ ఉండటంతో కేసు లేకుండానే వెంటనే బయటికొచ్చినట్లు తెలుస్తోంది.

భాస్కర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : tollywood actress  online prostitution  telugu actress  

Other Articles